Prostitution Workers: వ్యభిచారం కొన్ని దేశాల్లో చట్టబద్ధంగా వస్తోంది. అలాగే వ్యభిచారం చేసేవారికి రక్షణగా కొన్ని ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. అయితే ఈ సె**క్స్ వర్కింగ్ ఏయే దేశాల్లో ప్రసిద్ధో ఇప్పుడు తెలుసుకోండి.
Prostitution Workers: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యభిచారం చేసే మహిళలు ఉంటారు. అయితే కొన్ని దేశాల్లో ఈ వ్యభిచారం నేరుగా చేస్తే.. మరికొన్ని దేశాల్లో మాత్రం చాలా రహస్యంగా చేస్తారు. అలాగే కొన్ని దేశాలు ఈ వ్యభిచారం గురించి ప్రత్యేకమైన చట్టాలనుకు తీసుకువచ్చి.. వ్యభిచార వర్కర్లను కూడా గుర్తించి ప్రోత్సహకాలు కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కొన్ని దేశాలు సె**క్స్ టూరిజానికి ప్రోత్సాహం అందిస్తున్న కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఇలా వ్యభిచారాన్ని బహిరంగంగా జరుపుతున్న ప్రత్యేకమైన దేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి రోజు వ్యభిచారం ఎక్కువ జరిగే దేశాల్లో బ్రెజిల్ కూడా ఒకటి.. ఇక్కడ ప్రభుత్వమే.. వ్యభిచార గృహాలకు ప్రత్యేకమైన లైసెన్సులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన ప్రోత్సాహాలకు అందిస్తుంది. అంతేకాకుండా ఇక్కడే దేశాల్లోని పలు రాష్ట్రాలకు ఆదాయం వ్యభిచార గృహాల నుంచే వస్తుందని సమాచారం..
స్పెయిన్‌లోని చాలా మంది ప్రజలు కేవలం రాత్రి జీవితానికే ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది. మాడ్రిడ్, ఇబిజాతో పాటు బార్సిలోనా వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా మహిళలు వ్యభిచారాన్ని చేస్తారు. ఇక్కడి ప్రభుత్వం సె**క్స్ టూరిజం డెస్టినేషన్‌ను అభివృద్ధి చేసేందుకు యోచిస్తోందని సమాచారం..
జర్మనీ దేశంలో కూడా సె**క్స్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.. ఇక్కడ వ్యభిచారం చేయడం ఎప్పటి నుంచో చట్టబద్ధం.. అంతేకాకుండా సె*క్స్ వర్కర్లను రక్షించేందుకు అనేక చట్టాలను తీసుకు వచ్చారు. అలాగే ఇక్కడ వ్యభిచారం చేసేవారు పన్నును తప్పకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
జర్మనీలో ఉండే ప్యారడైజ్ వ్యభిచార గృహాలకు ఒక పెద్ద అడ్డా.. ఇక్కడ 12 అంతస్తుల భవనాల్లో కూడా సె*క్స్ కార్యకలపాలు నిర్వహిస్తారని సమాచారం. అలాగే వ్యభిచారం చేసేవారు ఇక్కడ రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటల పాటు పనులు చేస్తారట.
చాలా మంది సె**క్స్ కోసం నెదర్లాండ్స్ వెళ్తారట.. ఈ దేశంలో కూడా వ్యభిచారం చట్టబద్ధంగా నడుస్తుందని సమాచారం.. అంతేకాకుండా రెడ్-లైట్ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వ్యభిచారం నడిపిస్తారని సమాచారం..
కొలంబియాలో ఎక్కువగా అందమైన అమ్మాయిలు నివసిస్తారు. అంతేకాకుండా ఈ దేశం కూడా ప్రపంచ వ్యభిచార టూరిజం రాజధానిగా మరే అవకాశాలు ఉన్నాయి. ఇక్కగా సె**క్స్ పూర్తిగా చట్టబద్దమని అందిరికీ తెలిసిందే..