WFH Apple: కరోనావైరస్ వల్ల చాలా మంది ఇంటికే పరిమితం అవ్వడం... ఇంటి నుంచి పని చేయడం సాధారణం అయింది. అయితే కొన్ని సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను ఇప్పడిప్పుడే ఆఫీసులకు పిలుస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోంను పర్మనెంట్ చేశాయి. ఇంకొన్ని సంస్థలు పొడగించాయి. అందులో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కూడా ఉంది.
Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి
ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు మరికొంత కాలం అదే మోడ్‌లో పని చేసే అవకాశం ఉంది. ఈ మేరకు యాపిల్ (Apple) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇటీవలే ఆయన ఉద్యోగులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉద్యోగులతో చర్చించే సమయంలో వనర్కక్ ఫ్రమ్ హోం (WFH) వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి అని.. దీన్ని ప్రస్తుతం జూన్ వరకు కొనసాగిస్తాం అని తెలిపారు. విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు మేలు కోరి తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం అని తెలిపారు కుక్.
Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe