Lion Friendship with Dog: కుక్క పిల్లతో అడవి రాజు స్నేహం.. వీడియో వైరల్​

Lion Friendship with Dog: రెండు వేర్వేరు జాతుల జంతువులు ఒకే చోట కలిసి తిరగటం చాలా అరుదు. అలాంటి అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వరైల్ అవతోంది. మరి ఆ వీడియోలో ఏముందో చూద్దామా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 05:03 PM IST
Lion Friendship with Dog: కుక్క పిల్లతో అడవి రాజు స్నేహం.. వీడియో వైరల్​

Lion Friendship with Dog: ఇంటర్నెట్​లో రోజూ బోలెడు వైరల్ వీడియోలు వస్తుంటాయి. ఇందులో జంతువులకు సంబంధించినవరి కూడా (Viral animal videos) అనేకం ఉంటాయి.

జంతువుల వీడియోల్లో క్యూట్​ క్యూట్ పప్పీస్​కు (Viral dog video) సంబంధించినవి.. పిల్లి పిల్లలు చేసే అల్లరి పనులకు సంబంధించినవి (Viral Cat video) ఎక్కువగా చూస్తుంటారు.

అలాంటిదే ఓ కొత్త వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిగతా వాటితో పోలిస్తే ఈ వీడియో ఎందుకంతే ప్రత్యేకం అంటే.. ఇది రెండు వేరు వేరు జంతువుల మధ్య అరుదైన స్నేహానికి (Animal Friendship) సంబంధించింది.

కుక్కతో సింహం స్నేహం..

ఓ సింహం.. ఒ కుక్క పిల్ల స్నేహానికి (Lion Dog Friendship) సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​గా మారింది.

సాధారణంగా సింహాన్ని క్రూర జంతువుగా చూస్తుంటారు. అలాంటిది ఓ కుక్క పిల్లతో అది సన్నిహితంగా మెలగటం.. ఒకే చోట కలిసి తిరగటం (Lion playing with Cute Puppy) వంటివి చేస్తోంది.

'డాగ్​లవర్​ ఎస్​' అనే ఇన్​స్టా ఐడీలో ఐదు రోజుల క్రితం షేర్​ చేసిన ఈ వీడియోను దాదాపు 60 లక్షల మంది వీక్షించారు. 4 లక్షలకుపైగా నెటిజన్లు వీడియోను (Viral Videos) లైక్​ చేశారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dog Lover (@doglover_s)

Also read: Viral Video Python climbs to tree : కొండచిలువ టెక్నిక్ భలే ఉందే.. ఇలా కూడా చెట్టు ఎక్కొచ్చా!!

Also read: Funny Video: ఈ వీడియోలో ఉన్న జంతువు ఏదో కనిపెట్టండి- 99 శాతం మంది ఫెయిలయ్యారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News