POCO M2: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో POCO M2

ఫ్లిప్‌కార్ట్  బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ( Flipkart Billion Days Sale ) స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. అందులో చాలా మంది సొంతం చేసుకోవడానకి ప్రయత్నిస్తున్న ఫోన్ పోకో ఎమ్2 ( POCO M2).

Last Updated : Oct 16, 2020, 02:16 PM IST
    • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి.
    • అందులో చాలా మంది సొంతం చేసుకోవడానకి ప్రయత్నిస్తున్న ఫోన్ పోకో ఎమ్2 ( POCO M2).
    • ఎందుకంటే ఈ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
POCO M2: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో POCO M2

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ( Flipkart Billion Days Sale ) స్మార్ట్ టీవీలు మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లు కూడా హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. అందులో చాలా మంది సొంతం చేసుకోవడానకి ప్రయత్నిస్తున్న ఫోన్ పోకో ఎమ్2 ( POCO M2). ఎందుకంటే ఈ ఫోన్ పై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాంతో పోకో ఫోన్ ఇష్టపడేవాళ్లు ఈ ఛాన్స్ మిస్ అవ్వాలి అనుకోవడం లేదు. 

READ ALSO: Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో

ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం పోకో ఎమ్2పై అద్భుతమైన డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.9,000 కన్నా తక్కువ రేంజ్ ఫోన్స్ లో ఇది అందుబాటులో ఉండటం వల్ల చాలా మంది ఏవిధంగా అయినా ఈ ఫోన్ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

64 జీబీల ఫోన్ పై ప్రస్తుతం రూ.1,500 డిస్కౌంట్ లభిస్తోండటంతో ఈ ఫోన్ రూ.8,999కు లభిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డును వినియోగించాలి.

పోకో ఎమ్2 ఎందుకుకొనాలి ?| Why To Buy Poco M2 Mobile
పెర్ఫార్మెన్స్, ఫీచర్స్ విషయంలో పోకో ఎమ్2కు తిరుగులేదు. అది కూడా సుమారు రూ.9,000 రేంజ్ లో లభిస్తోంది. రియల్ మీ ( Realme ), రెడ్మీ ( Redmi ) ఫోన్లకు ఈ ఫోన్ గట్టీపోటీని ఇస్తోంది. లుక్ కూడా అమేజింగ్ అవడం దానికి మరో ప్రత్యేకత.

READ ALSO: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?

పోకో ఎమ్2 ప్రత్యేకతలు | Poco M2 Specifications

  • డిస్ ప్లే - 6.53 ఇంచులు. 

ఫుల్ HD రిజల్యూషన్ తో సినిమాలు ( Movies) చూడటం, గేమ్స్ ఆడటం మరింత సరదగా మారనుంది. దాంతో పాటు ఈ ఫోన్ లో 6 జీబి ర్యామ్ తో పాటు స్టోరేజ్ ను 128జీబీలకు పెంచుకునే అవకాశం ఉంది. 512 జీబీల వరకు కూడా పెంచుకోవచ్చు. మిడ్ టైర్ గేమింగ్ కు అత్యంత అనుకూలం.

కెమెరా | Poco M2 Camera Specifications

బ్యాటరీ | Poco M2 Battery
5000mAh బ్యాటరీ వల్ల ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు రెండు రోజుల పాటు ఫోన్ నడుస్తుంది. 
దీంతో 18వాట్స్ చార్జర్ వస్తుంది. ఇది త్వరగా చార్జ్ చేస్తుంది.

పోకో ఎమ్2 ఇతర ప్రత్యేకతలు

  • రెండు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్స్
  • డ్యూయల్ బ్యాండ్ వైఫై
  • 3.5 ఎమ్ ఎమ్ హెడ్ ఫోన్ జాక్
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3

రంగులు | Poco M2 Colours

  • బ్లాక్
  • స్లేట్ బ్లూ
  • బ్రిక్ రెడ్

    A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

    Android Link - https://bit.ly/3hDyh4G

    IOS Link - https://apple.co/3loQYeR

Trending News