Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం గెల్చుకునేందుకు ఒక అడుగు దూరంలో ఉంది. 50 కేజీల ప్రీస్టైల్ విభాగంలో భారత్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Vinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
Indian cricketer vinod kambli: సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీకి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కనీసం ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏమైందా అని.. నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hardhik Pandya Mumbai Indians: ఐపీఎల్ 2025 మెగా వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీమ్‌లో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని వేలంలోకి పంపించాలి..? అనే విషయాలపై ఓ స్పష్టతకు వస్తున్నాయి. స్టార్స్‌తో నిండిన ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ప్లేయర్లు ఎవరనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతేడాది గుజరాత్ టైటాన్స్ నుంచి హార్థిక్ పాండ్యాను తీసుకున్న ముంబై.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే వచ్చే సీజన్‌కు ముందు పాండ్యాకు ఊహించని షాక్ తగిలే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Vinesh Phogat Enters Semi Final In Paris Oympics: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలనం సృష్టించారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యె సుసాకిని చిత్తు చేసి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం క్వార్టర్స్‌లోనూ సత్తా చాటి వినేశ్ ఫొగాట్ సెమీస్‌లోకి ప్రవేశించారు. పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్ నిలిచారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పసిడి ఆశలు నెరవేరే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇండియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. అటు పాకిస్తాన్ నుంచి అర్షద్ నదీమ్ కూడా ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Neeraj Chopra at Paris 2024 Olympics: డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నేడు క్వాలిఫైయింగ్ రౌండ్లో బరిలోకి దిగనున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కోసం కోట్లాది మంది భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నీరజ్ చోప్రాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న అత్త గురించి తెలుసుకుందాం.
Nisha dahiya: పారిస్ ఒలింపిక్స్ లో నిషా దహియా దుమ్మురేపుతుంది. భారత్ యంగ్ రెజ్లర్ 68 కేజీల విభాగంలో పోటిలో నిలిచింది. ఒలింపిక్స్ లో స్థానం సంపాదించిన ఐదవ భారతీయ రెజ్లర్ గా నిషా దహియా నిలిచింది.
Ind Vs SL 3rd Odi: శ్రీలంకతో మూడో వన్డేకు టీమిండియాలో కీలక మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. శివమ్ దూబే స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించేందుకు రోహిత్ శర్మ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు వన్డేల్లోనూ దూబే కీలక సమయాల్లో ఔట్ అయిన విషయం తెలిసిందే.
Paris Olympics 2024 India vs Great Britain Mens Hockey: పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్ 2 జట్టు అయిన బ్రిటన్ను చిత్తుచేసి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
India vs Sri Lanka Today Match Dream11 Tips and Playing11: తొలి వన్డేలో గట్టిపోటినిచ్చిన శ్రీలంక.. సొంతగడ్డపై బలంగా మారింది. టీ20 సిరీస్ కోల్పోయిన లంకేయులు.. వన్డే సిరీస్ కోసం గట్టిగా పోరాడుతున్నారు. భారత్ కూడా చివరి రెండు వన్డేల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. నేడు జరిగే రెండో వన్డేకు డ్రీమ్11 టిప్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 వివరాలు మీ కోసం..
No Blame To Arshdeep Singh Tie With Sri Lanka First ODI: టీ 20 సిరీస్‌ను సొంతం చేసుకుని విజయోత్సాహంతో వన్డే సిరీస్ ప్రారంభించిన భారత జట్టుకు శ్రీలంక ఊహించని షాక్ ఇచ్చింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత అభిమానులు అర్షదీప్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ అక్కడ జట్టు మొత్తం వైఫల్యం చెందిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Ind vs SL 1st ODI Highlights and Super Over Rules: టీ20 సిరీస్ గెలిచి ఊపుమీద ఉన్న భారత్‌కు తొలి వన్డేలో శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను శ్రీలంక అద్భుతంగా పోరాడి టైగా మార్చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. అంతేస్కోరుకు ఆలౌట్ అయింది. కెప్టెన రోహిత్ శర్మ (58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మ్యాచ్ టై అయిన సమయంలో శివమ్ దూబే (25) ఔట్ అవ్వడం, ఆ తరువాతి బంతికే అర్ష్‌దీప్ సింగ్ (0) డకౌట్ కావడంతో మ్యాచ్ ఊహించని విధంగా డ్రాగా ముగిసింది.
Samaresh Jung: మనుభాకర్ పేరు దేశమంతాట మార్మోగిపోతుంది. హ్యాట్రిక్ పతకం గెల్చుకునే దిశగా అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోచ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది.
Manu bhaker in paris Olympics 2024: భారత్ స్టార్ షూటర్ మనూబాకర్ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నారు. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో మనూ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన మనూభాకర్ మన దేశపు ఖ్యాతిని ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం మనదేశ అథ్లేట్లు ఇంకా ఒలింపిక్స్ లో పతకాల కోసం పోరాడుతున్నారు.
India vs Sri Lanka Today Match Dream11 Tips and Playing11: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభంకానుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్స్ వన్డే వరల్డ్ కప్ తరువాత ఈ ఫార్మాట్లో ఆడనున్నారు. కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి ప్రయాణం మొదలుపెట్టనున్నారు. ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్11 ఎలా ఉండనుంది..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..
Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ లో భారత స్టార్ షట్లర్ పి.వి సింధు పోరాటం ముగిసింది.మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో చైనాకు చెందిన హె బింగ్ జియావో చేతిలో పి.వి. సింధు 19-21, 14-21 తేడాతో ఓడిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.