Haryana Assembly Elections Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో కూడా విజయం సాధించకుండా వెనుతిరిగింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వినేశ్ తొలి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూడడం గమనార్హం. ఆమెకు ఎక్కడా కలిసి రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Vinesh Phogat Back Step From Retirement: అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వైదొలిగిన వినేశ్ ఫొగట్ తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తాను తిరిగి 2032 వరకు ఒలింపిక్స్ లో కొనసాగుతానని ప్రకటించారు.
Vinesh Phogat Petition CAS Dismissed: భారతదేశానికి ఒలింపిక్స్ పతకం తీసుకురావాలనే వినేశ్ ఫొగట్ కల చెదిరింది. ఆమెకు రావాల్సిన మెడల్‌పై కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Vinesh Phogat Disqualification: భారత స్టార్ రెజ్లర్ వినేషన్ ఫోగాట్ కేసు వాయిదా పడింది. తీర్పును ఆగస్టు 13 వరకు వాయిదా వేస్తున్నట్లు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వెల్లడించింది. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఐఓసీ ఫొగాట్ ను డిస్ క్యాలిఫై చేసిన సంగతి తెలిసిందే. అయితే నకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలంటూ వినేష్ కోర్టుకు వెళ్లారు.
Vinesh Phogat Retirement: బ్రేకింగ్ న్యూస్. భారతీయ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
WFI President Sanjay singh: వినేష్ ఫోగట్ వంద గ్రాముల అధిక బరువు కారణంతో చారిత్రాత్మక విజయానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై దేశంలో ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగింది. దీనిపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Vinesh phogat Weight issue: భారత రెజ్లర్ కు ఫైనల్ కు ముందే ఊహించని ట్విస్ట్ ఎదురైంది . మంగళవారం వినేష్ ఫోగట్.. అనూహ్యంగా వరల్డ్ నంబర్ వన్ రెజ్లర్ సుసాకిని మట్టికరిపించి ఫైనల్ లోకి దూసుకొనిపోయింది.
Vinesh Phogat Disqualification Reason: దేశం కన్నీరు పెడుతోంది. 140 కోట్ల మంది గుండె ముక్కలు అయింది. 100 గ్రాముల బరువు దేశ ప్రజల ఆశలను ఆడియాశలు చేసింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తుందనుకున్న వినేశ్ ఫొగాట్‌పై ఊహించని విధంగా అనర్హత వేటు పడడం షాక్‌కు గురిచేస్తోంది. ఆమెపై అనర్హత వేటు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత ఒలిపింక్స్ సంఘం డిమాండ్ చేస్తోంది.
Vinesh Phogat Disqualified From Final: భారత్‌కు భారీ షాక్... ఒలింపిక్సలో రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె ఉదయం ఓవర్ వెయిట్ అనిపించడంతో అనర్హత వేటు వేశారు. దీంతో భారత్ పతకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరో పతకం గెల్చుకునేందుకు ఒక అడుగు దూరంలో ఉంది. 50 కేజీల ప్రీస్టైల్ విభాగంలో భారత్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Vinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
Vinesh Phogat Enters Semi Final In Paris Oympics: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలనం సృష్టించారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యె సుసాకిని చిత్తు చేసి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం క్వార్టర్స్‌లోనూ సత్తా చాటి వినేశ్ ఫొగాట్ సెమీస్‌లోకి ప్రవేశించారు. పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్ నిలిచారు.
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మరో రెజ్లర్‌కు షోకాజ్ నోటీసు అందింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ ఇద్దరూ చేసిన నేరమేంటి..సస్పెన్షన్ వేటు ఎందుకు పడింది.
ప్రతీ సంవత్సరం క్రీడారంగంలో విశేషంగా రాణించే ఆటగాళ్ళకు అందించే రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ఈ సంవత్సరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి దక్కే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.
ఆసియా క్రీడల్లో భారత్‌ను మరో స్వర్ణం వరించింది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేష్ పోగట్, జపాన్ ప్రత్యర్థిపై 6-2 తేడాతో గెలుపొంది బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఆసియా క్రీడల్లో భారత్‌ను మరో స్వర్ణం వరించింది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేష్ పోగట్, జపాన్ ప్రత్యర్థిపై 6-2 తేడాతో గెలుపొంది బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.