భారతదేశంలో టీమిండియా టెస్టు క్రికెటర్ల ఎంపికలో కుల రిజర్వేషన్ లేదని.. అదే ఆఫ్రికా విషయానికి వస్తే అక్కడ క్రీడల్లో కూడా రిజర్వేషన్ ఉంటుందని ఇటీవలే ఓ వెబ్ సైట్ వెల్లడించింది
భారతదేశానికి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ప్రథమ స్థానంలో ఎప్పుడూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దేశానికి గట్టి పోటీ ఇస్తోంది ఇరాన్
కేంద్ర హోంశాఖ సోమవారం భారత్, పాకిస్తా్న్ సరిహద్దు ప్రాంతాల్లో గల కథువా, సాంబా, జమ్ము, రాజౌరి, పూంచ్ జిల్లాల దగ్గర 14,000 బంకర్లు నిర్మించడానికి రూ.415 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం పాకిస్తాన్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఒకవైపు పాకిస్తాన్ హింసను ప్రేరేపిస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతుంటే.. ఇక చర్చలతో ప్రయోజనం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఆఫ్రో ఆసియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ప్రకారం ప్రైవేటు ఆస్తుల పరంగా ఉన్నతి స్థితిలో ఉన్న ధనిక దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది.
పోటీ పరీక్షలతో పాటు స్కూలు పరీక్షలు రాసే విద్యార్థులకు భారత ప్రధాని స్వయంగా చిట్కాలు చెబుతున్నారు. "పరీక్షా పర్ చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అందులో పలు ఆసక్తికరమైన సమాధానాలు, మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన విషయాలు మీకోసం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.