Tips for 10th Students: తెలంగాణ పదవ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైపోయింది. మరో 20 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏడాదంతా కష్టపడి చదివిన విద్యార్ధులు ఈ తుది పరీక్షను గట్టెక్కేందుకు నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
SSC Exams 2024: నియోజకవర్గ ప్రజలను కుటుంబసభ్యులుగా చూసుకుంటుడడంతోనే మాజీ మంత్రి హరీశ్ రావు వరుసగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. గెలవడమే కాదు రికార్డుల మీద రికార్డులు తిరగేసేలా మెజార్టీతో గెలుస్తుండడం విశేషం. ఆయన ప్రజలతో ఎలా ఉంటారో తాజాగా ఓ పరిణామం చోటుచేసుకుంది.
AP SSC Exams Schedule: విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ కూడా లీకేజీ తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
TS Tenth Exams: తెలంగాణ పదవ తరగతి విద్యార్ధులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ అందించింది. ఈ ఏడాది జరగనున్న పదవ తరగతి పరీక్షలో ఛాయిస్ పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
AP SSC Exams Schedule Released: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. వచ్చే ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.
సప్లిమెంటరీ ద్వారా పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కూడా ఈ ఏడాది ఎస్సీ గురుకులాల్లో(SC Gurukula) ఇంటర్ అడ్మిషన్లు ఇవ్వాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఏపీ సచివాలయంలో జరిగిన జిల్లా గురుకులాల సమన్వయకర్త (డీసీఓ)ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి మేరుగు నాగార్జున దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
The Telangana Board of Secondary Education has revised TS SSC Time Table 2022 on 23 The board has released a revised TS SSC date sheet 2022 on its website
Pushpa in Exam: పుష్ప సినిమా అనగానే చాలా మందికి పుష్ప.. పుష్ప రాజ్ అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అని అందరికి తెలుసు. ఈ డైలాగ్స్‌ను చాలా మంది తమ అవసరానికి తగ్గట్లు వాడుకుంటున్నారు కూడా. తాజాగా ఓ విద్యార్థి ఏకంగా పరీక్ష పేపర్లోనే ఈ డైలాగ్ రాశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో ఆరు పేపర్లే ఉంటాయని కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించబోతున్నారు.
AP govt to conduct 10th class exams in May 2021 | అమరావతి: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాదిలో జరిగిన 10వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ తీవ్ర అయోమయానికి గురిచేసిన నేపథ్యంలో రానున్న పదో తరగతి పరీక్షలు నిర్వహణపై ఏపీ సర్కార్ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తోంది.
AP SSC Exams 2020 | అమరావతి: కరోనా వైరస్ (CORONAVIRUS) విలయతాండవం చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP govt) కూడా తెలంగాణ ప్రభుత్వం (Telangana govt) తరహాలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే.. వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పదో తరగతితో పాటు (10th Class exams), ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ (Inter supplementary exams) పరీక్షలను రద్దు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. అయితే 10th Class Exams ఫలితాలు భవిష్యత్తులో ప్రామాణికంగా పరిగణిస్తారు.
10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్ష పేపర్లు దిద్దేందుకు ఇకపై పూర్తిగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలనే వినియోగించుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశాలు జారీచేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్షల నిర్వహణపై శనివారం నాడు విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కడియం.. ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.