More Time For Formation Of Pay Panel: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో త్వరలో 8వ వేతన సంఘం అమలవుతుందని ఆశల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలినట్టు కనిపిస్తోంది. వేతన సంఘం ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో వేతనాల పెంపు ఆలస్యమయ్యేలా ఉంది. దానికి గల కారణాలు తెలుసుకుందాం.
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన సిబ్బంది & శిక్షణ విభాగం (DoPT), స్టాండింగ్ కమిటీ, జాతీయ మండలి JCM కీలక సమావేశం జరగనుంది.
Central Govt Employees Salaries Hike Like This After 8th Pay Commission Implement: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం భారీగా ఊరిస్తోంది. భారీగా జీతాల పెంపు ఉంటుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. కొత్త వేతన సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ ఉద్యోగికి ఏ స్థాయిలో జీతాలు పెరుగుతాయనే ఆసక్తి నెలకొంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఈ ఉద్యోగ స్థాయిలకు ఈ విధంగా జీతాలు పెరిగే అవకాశం ఉంది.
Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
8Th Pay Commission Salary Hike Updates: త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందబోతోంది. 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
8th Pay Commission Latest Updates: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఊరిస్తున్న అంశం 8వ వేతన సంఘం. 7వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు కావడంతో కొత్త వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన రావాల్సి ఉంది. కేంద్రం ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. ఉద్యోగుల జీతాల్లో ఒకేసారి భారీగా పెంపుదల ఉండనుంది. జీతంతో పాటు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఎనిమిదో వేతన సంఘం ప్రకటన వచ్చే ఏడాది బడ్జెట్ 2025లో అమలు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో దీపావళి పండుగ రెట్టింపు సంతోషాన్ని తీసుకువచ్చింది. డీఏను 3 శాతం పెంచగా.. మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన జీతాలు జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడంతో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తం జమ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై ఈ నెలలో కీలక అప్డేట్ రానుంది. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) సమావేశం ఈ నెలలో జరగనుంది.
8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. దీంతో వారి జీతం ఏకంగా రూ.25,000 పెరగనున్నాయి. మొన్నే 7వ వేతన సంఘం డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అయితే, ఈ వేతన సంఘం ఏర్పడి ఇప్పటికే పదేళ్లు కావస్తుంది.
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు, అలవెన్సులు పెంపు కోసం పే కమిషన్ సిఫార్సులు చేస్తుంది. 7వ వేతన సంఘం తర్వాత, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం పై తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో పెరగనున్న DA (Dearness Allowance) పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్లో కేంద్రం నుండి అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సంవత్సరం, DA పెంపు అక్టోబర్ మొదటి వారంలో విడుదల అయ్యింది.
Modi govt on 8th Pay Commission: మోదీ సర్కారు దసరా పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఉద్యోగులు 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఉంటుందా.. అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనుంది. 8వ వేతన సంఘం ఏర్పాటైతే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్ మారుతుంది. అదే జరిగితే పెన్షన్ ఎంత ఉంటుందనేది పరిశీలిద్దాం.
8th pay commission Latest update: ఎనిమిదో వేతన సంఘం, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అటువంటి ప్రతిపాదన తమ పరిశీలనలో ఇప్పుడు లేదు అంటూ మోడీ ప్రభుత్వం తెలిపింది.
8th Pay Commission Min and Max pensions: 2026లో 8వ వేతన కమిషన్ రాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలు చాలానే పెరిగే అవకాశం ఉంది. లెవల్ 1లో కనిష్ఠ వేతనం రూ.34,560కు పెరగవచ్చు, అలాగే లెవల్ 18లో గరిష్ట వేతనం రూ.4.8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద పెన్షన్లు ఈ సవరించిన వేతనాల ఆధారంగా లెక్కించబడతాయి.
8th Pay Commission Latest Updates: ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాడ్ చేస్తున్నారు. 7వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తికావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగడంతోపాటు పెన్షన్లో కూడా పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
8th Pay Commission Latest News: 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు తమ డిమాండ్లతో కూడిన లేఖలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించాయి. 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లో భారీగా పెరుగుదల ఉంటుంది. ఎన్నికలకు ముందు, ఆ తరువాత బడ్జెట్లో కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారు. అయితే ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి భారీ అప్డేట్ తెరపైకి వచ్చింది.
8th Pay Commission Latest News Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50 శాతానికి చేరడంతో తదుపరి పెంపు ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. త్వరలో ఈ ఏడాదికి సంబంధించిన రెండో డీఏ పెంపు ప్రకటన ఉండనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
8th Pay Commission Latest Updates: 8వ వేతన సంఘం నోటిఫికేషన్ ప్రకటన బడ్జెట్లో ఉండవచ్చని అంచనా ఉంది. ఎందుకంటే 8వ వేతనసంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
8th Pay Commission Latest News: కొత్త పేకమిషన్ ఏర్పాటు ప్రతిపాదనపై కదలిక వచ్చింది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Budget 2024 Expectations: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ రానుందా..? బడ్జెట్లో భారీ ప్రకటనలు రానున్నాయా..? ఓటాన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది..? ఉద్యోగులతోపాటు దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.