Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు.
Why Not Smily Photos In Aadhaar Card Passport: ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటుంది. ఇక పాన్ కార్డు, పాస్‌పోర్టులు కూడా ఉంటున్నాయి. గుర్తింపు కార్డుల్లోని మన ఫొటోలు ఉంటాయి. అయితే ఆ ఫొటోలు గంభీరంగా.. సీరియస్‌గా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో తెలుసా? ఫొటోల్లో నవ్వుతూ కనిపించకుండా ఉండడానికి తెలుసుకోండి.
Aadhaar Card Rules: ఆధార్ కార్డు మనకు ఐడెంటిటీ గుర్తింపు. ఇందులో మనం ఎన్నిసార్లు పేరు, అడ్రస్, పుట్టిన తేదీ మార్పులు చేసుకోవచ్చు మీకు తెలుసా? దీనికి కావాల్సిన పత్రాలు ఎంటో తెలుసుకుందాం.
Aadhaar Date of Birth Updates: మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉందా..? ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా..? సింపుల్‌గా ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. అయితే ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? ఏమి అవసరమో ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 1 నుండి బర్త్ సర్టిఫికేట్ లో మార్పులు చేయనున్నారు. ఇక ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. అంతే ప్రాధాన్యత బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అక్టోబరు 1 నుంచి అమలులోకి సమాచారం.
How to Update Aadhar Details Online: మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. పూర్తి వివరాలకు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
PAN Link with Aadhaar Online: పాన్-ఆధార్ లింక్ చేయడానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయంలో ఉంది. ఈ నెల 30వ తేదీని డెడ్‌లైన్‌గా ఇప్పటికే ఆదాయపన్ను శాఖ విధించింది. మీరు ఇంకా లింక్ చేయకపోతే జూలై 1వ తేదీ తరువాత పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది.
Free Aadhaar Update on Uidai.gov.in: గత పదేళ్లుగా ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేయని వారికి అలర్ట్. ఉచితంగా ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకునేందుకు మీకు గురువారం వరకు అవకాశం ఉంది. ఆ తరువాత మీరు డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాలి.
Aadhaar Update on Uidai.gov.in: మీరు ఆధార్‌లో ఏమైనా మార్పులు లేదా అప్డేట్ చేయాలనుకుంటే ఆన్లైన్ జూన్ 14వ తేదీలోపు చేసుకోండి. అప్పటివరకు ఆన్లైన్లో ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నట్లు UIDAI తెలిపింది. భౌతికంగా వెళ్లి అప్డేట్ చేసుకోవాలంటే రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే అవకాశం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఒకవేళ మీ ఆధార్ కార్డు ఫోటో మార్చుకోవాలని అనుకుంటే.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే వీలు ఉంది. అదెలాగో తెలుసుకుందాం రండి.
What Happens If You Won't Link PAN With Aadhaar: 2017లో కేంద్రం పాన్ కార్డుని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ, చాలా మంది ఆ నిబంధనను పట్టించుకోకుండా ఇప్పటికీ ఆ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటనేది మీరు తెలుసుకుని తీరాల్సిందే. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
Aadhaar Card New Updates: ఆధార్ కార్డు దేశంలో ఇది ఇప్పుడు తప్పనిసరి. ఏ పనికైనా సరే ఆధార్ కార్డు ఆధారమైపోయింది. అందుకే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు విషయంలో అప్డేట్ ఇస్తుంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
PAN Card, Aadhaar Card Linking: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతీయులకు ఆధార్ కార్డుని జారీ చేస్తుండగా.. 10 అంకెలు, ఇంగ్లీష్ అక్షరాలు కలయికతో కూడిన పాన్ కార్డు నెంబర్ని ఇన్కమ్ టాక్స్ విభాగం వారు జారీ చేస్తారు. ఆదాయ పన్ను విభాగం వారు పాన్ కార్డును ఒక వ్యక్తికి లేదా సంస్థలకు జారీచేస్తారు.
Aadhaar Card: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుుడు మరో వెసులుబాటు కల్పించింది. మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చంటోంది.
Aadhaar Card Update: ఆధార్ కార్డు దేశంలో ఇప్పుడు చాలా అవసరమైన డాక్యుమెంట్. అన్ని వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ చేయాలంటే సులభమైన మార్గం అందించింది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
PAN-Aadhaar Linking: మార్చి 31వ తేదీలోగా పర్మనెంట్ ఎకౌంట్ నెంబర్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందిగా ఇన్కమ్ టాక్స్ విభాగం తుది గడువు విధించింది. ఒకవేళ మీ పాన్ నెంబర్ని ఆధార్ కార్డుతో జత చేయనట్టయితే.. ఏప్రిల్ 1 తరువాత మీ పాన్ కార్డు ఇనాక్టివేట్ అవుతుంది.
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటోపై సోషల్ మీడియాలో జోకులు పేల్చుతూ మీమ్స్ వైరల్ అవుతుండటం మీరు చూసే ఉంటారు. అందుకు కారణం చాలా మంది విషయంలో ఆధార్ కార్జుపై ఫోటోలు సరిగ్గా లేకపోవడమే. అయితే ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే అవకాశం ఉందని తెలియక చాలామంది అలా అడ్జస్ట్ అవుతుంటారు. ఒకవేళ మీకు మీ ఫోటో మార్చుకోవాలని అనిపిస్తే.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుపై ఫోటో చేంజ్ చేసుకోవచ్చు.
Aadhaar Card Download: ఆధార్ కార్డు ప్రతి పనికీ ఆధారమైంది. ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. యూఐడీఏఐ అందిస్తున్న వివరాల ప్రకారం ఇప్పుడు ఆధార్ కార్డును రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే డౌన్లోడ్ చేసుకోవచ్చు
Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పేరు తప్పుపడిందా లేదా మీ అడ్రస్ సరిగా లేదా అయితే మీకొక గుడ్ న్యూస్. మీ ఆధార్‌లో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే వెంటనే చేసుకోవచ్చని యూఐడీఏ స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.