How To Lock, Unlock Aadhaar Card : ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రభుత్వంతో ముడిపడిన ఏ లావాదేవీలు చేయాలన్నా ఆధార్ కార్డు డేటా ఇవ్వాల్సిందే. అయితే అందరికీ ఉండే ఒక భయం ఏంటంటే.. మనకే తెలియకుండా మన ఆధార్ కార్డు డేటా దుర్వినియోగం అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటనే భయం చాలా మందిలో ఉంటుంది.
Aadhaar Card Address Update: ఆధార్‌లో చిరునామా మార్పుకు సంబంధించి యూఐడీఏఐ నిబంధనలు సవరించింది. ఇక నుంచి ఆన్లైన్లో ఆధార్‌లో అడ్రస్‌ను సింపుల్‌గా ఛేంజ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Aadhaar Card: దేశంలో ఇప్పుడు ప్రతి పనికీ ఆధారమైంది ఆధార్ కార్డు. అందుకే ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ..ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Aadhaar Card Update: ఆధార్ కార్డులో మీ పేరు తప్పుపడిందా లేదా మీ అడ్రస్ సరిగా లేదా అయితే మీకొక గుడ్ న్యూస్. మీ ఆధార్‌లో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే వెంటనే చేసుకోవచ్చని యూఐడీఏ స్పష్టం చేసింది.
PF Balance: ప్రభుత్వ పథకాల పేరుతో ఆన్లైన్ కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ అప్డేట్ పేరుతో ఓటీపీ అడుగుతూ.. అమయాకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక వచ్చింది.
Voter Id Aadhaar Link: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఆధార్ లేకపోతే ఏ సంక్షేమ పథకం ఇంటికి చేరదు. అలానే పాన్ కార్డుకు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఒక వేళ చేయకపోతే మీ పేరు ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారా..?
PAN Card: ట్యాక్స్ ఎగవేతను నియంత్రించేందుకు ఉపయోగపడే కీలకమైన డాక్యుమెంట్ పాన్‌కార్డ్. వ్యక్తి లేదా సంస్థ ఆర్ధిక లావాదేవీలన్నీ పాన్కార్డులోనే రికార్డ్ అవుతుంటాయి. ప్రతి భారతీయుడు పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Aadhaar Card: దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్‌కార్డు హోల్డర్లకు కీలకమైన అప్డేట్ ఇది. ఏ పనికైనా ఆధార్‌కార్డు అవసరం. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కార్డు విషయంలో కీలకమైన అప్డేట్ జారీ చేసింది.
Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ పాటిస్తుండాలి. లేకపోతే మీ కార్డు వ్యాలిడిటీ కోల్పోయే ప్రమాదముంది. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. మరెందుకు ఆలస్యం..వెంటనే అప్డేట్ చేసుకోండి..
Aadhaar Card: నిత్య జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. అదే సమయంలో మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అధికమౌతోంది. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
Aadhaar Link: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. యూఐడీఏఐ ఈ విషయమై అలర్ట్ జారీ చేసింది. ఆ పని పూర్తి చేయకపోతే..అన్ని పనులు నిలిచిపోక తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
Aadhaar Photo Update: ఇండియాలో ప్రతి పనికీ అత్యంత అవసరమైంది ఆధార్ కార్డు. కొంతమంది ఆధార్ కార్డుల్లో ఫోటో స్పష్టంగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇప్పుడు ఆధార్‌లో మీ ఫోటోను సైతం క్షణాల్లో ఎడిట్ చేసుకోవచ్చు.
Aadhaar Card Security: అన్నింటికీ ఆధారమైన ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ఎక్కువగా దుర్వినియోగమౌతోంది. ఈ మాటలు చెప్పింది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం. అందుకే సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో సూచిస్తోంది.
Aadhaar Centre: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారం ఆధార్ కార్డే. అంతగా అవసరమైన ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే ఇప్పుడు రైల్వే స్టేషన్లలో సైతం ఆధార్ సెంటర్లు వెలుస్తున్నాయి..
Aadhaar Card: ఆధార్ కార్డు అనేది ఓ ప్రత్యేకమైన కార్డు. మీ పూర్తి వివరాలన్నీ నిక్షిప్తమయ్యే కార్డు. అందుకే దుర్వినియోగమౌతుందా లేదా అనేది తెలుసుకోవడం చాలా అవసరం. మరి ఎలా తెలుసుకోవడం, ఎలా నియంత్రించడం.
Pan-Aadhaar Link: మీ ఆధార్ కార్డు-పాన్‌కార్డు అనుసంధానం జరిగిందా లేదా..సింపుల్ పెనాల్టీతో ముడ్రోజులే గడువు మిగిలుంది. దాటితే ఇక భారీ పెనాల్టీ తప్పదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇదే సూచిస్తోంది.
Aadhaar Update News: ఆధార్ కార్డుకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇది. రెండు కీలకమైన ఆధార్ కార్డు సేవల్ని యూఐడీఏఐ నిలిపివేసింది. ఈ ప్రభావం నేరుగా ఆధార్ కార్డు హోల్డర్లపై పడనుంది. నిలిచిపోయిన ఆ రెండు సేవలేంటంటే...
Aadhaar Number: ఆధార్ ..మన జీవితంలో భాగమయిపోయింది. ఏ పని జరగాలన్న ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ పథకాల్లో మాత్రం ఆధార్ కీలకంగా మారుతోంది. ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Aadhaar Card: ఆధార్ కార్డ్ అనేది భారతదేశపు విశిష్ట గుర్తింపు కార్డు. యూఐడీఏఐ జారీ చేస్తుంది. అందుకే మీరెప్పుడైనా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయాలంటే..యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ మాత్రమే వినియోగించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.