Link Pan - Aadhar: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయలేదా..? మీకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉంది. ఆ రోజులోపు లింక్ చేయకపోతే మీ పాన్ చెత్త బుట్టలో పాడేయాల్సిందే. ఆధార్‌తో పాన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Aadhaar Card: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇప్పుుడు మరో వెసులుబాటు కల్పించింది. మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చంటోంది.
Aadhaar Card Update: ఆధార్ కార్డు దేశంలో ఇప్పుడు చాలా అవసరమైన డాక్యుమెంట్. అన్ని వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ చేయాలంటే సులభమైన మార్గం అందించింది యూఐడీఏఐ. ఆ వివరాలు మీ కోసం..
E-Aadhaar Card Download Without Aadhaar Number: ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి ? కనీసం మీ ఆధార్ నెంబర్ కూడా మీ వద్ద లేదనుకోండి.. అప్పుడు ఏం చేస్తారు ? ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైందా.. కంగారుపడకండి.. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉన్నట్టుగానే.. ఈ సమస్యకు కూడా ఒక మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
UIDAI Updates: దేశమంతటా చాలాచోట్ల ఆధార్ కార్డు దుర్వినియోగం పెరుగుతోంది. అందుకే యూఐడీఏఐ కూడా ఎక్కడపడితే అక్కడ ఆధార్ కార్డు కాపీలు ఇవ్వద్దని సూచిస్తోంది. ఈసారి యూఐడీఏఐ మీ ఆధార్ కార్డును మరింత సురక్షితం చేసే పద్ధతులు ప్రవేశపెట్టింది.
Income tax Alert: ఇన్‌కంటాక్స్ శాఖ కీలకమైన అప్డేట్ జారీ చేసింది. పాన్‌కార్డ్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సివస్తుంది. ఇప్పటికైనా ఆ పని తక్షణం పూర్తి చేయండి.
How Many Times can Change Aadhaar Data: ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయా..? తప్పులు సరిదిద్దినా మళ్లీ మిస్టేక్స్ జరుగుతున్నాయా..? మీ ఆధార్ కార్డును ప్రతిసార అప్డేట్ చేయాలంటే కుదరదు. ఇందుకు UIDAI కొన్ని పరిమితులు విధించింది. పూర్తి వివరాలు ఇలా..
Aadhaar Card Update Latest News: ఆధార్ కార్డుపై మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ లాంటి వివరాల్లో ఏవైనా తప్పులు దొర్లినట్టయితే.. వాటిని కూడా అప్డేట్ చేసుకునేందుకు యూఐడిఏఐ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్నిసేవల కోసం మీ సమీపంలోని ఆధార్ సేవ కేంద్రాన్ని విజిట్ చేయాల్సి ఉండగా.. ఇంకొన్ని సేవలను ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా మీరే మీ ఇంటి వద్ద ఉండే వివరాల అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై ఫోటోపై సోషల్ మీడియాలో జోకులు పేల్చుతూ మీమ్స్ వైరల్ అవుతుండటం మీరు చూసే ఉంటారు. అందుకు కారణం చాలా మంది విషయంలో ఆధార్ కార్జుపై ఫోటోలు సరిగ్గా లేకపోవడమే. అయితే ఆధార్ కార్డుపై ఫోటో మార్చుకునే అవకాశం ఉందని తెలియక చాలామంది అలా అడ్జస్ట్ అవుతుంటారు. ఒకవేళ మీకు మీ ఫోటో మార్చుకోవాలని అనిపిస్తే.. మీకు సమీపంలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డుపై ఫోటో చేంజ్ చేసుకోవచ్చు.
Bank Loan Fraud: సైబర్ నేరాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. జనాల డబ్బుల్ని దోచేందుకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఒకటి లోన్ మోసాలు. కరోనా మహమ్మారి సమయంలో ఈ మోసాలు బాగా పెరిగిపోయాయి
PM Kisan 13th Installment: పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రస్తుతం 13వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈలోపే రైతులకు అధికారులు ఓ అలర్ట్ జారీ చేశారు. వివరాలు ఇలా..
PM KISAN Scheme: పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి మూడు ఇన్స్టాల్మెంట్లలో కలిపి అందిస్తున్న రూ. 6000 మొత్తాన్ని రూ. 8000 పెంచనున్నట్టుగా ఓ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్రం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పిందంటే..
Pan-Aadhaar Link Update : కోట్లాది పాన్ కార్డు హోల్డర్లకు భారీ షాక్. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్లకు అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రభావం 13 కోట్లమందిపై పడుతోంది.
Aadhaar card Update: దేశంలో ప్రతి పనికి అత్యవసరంగా మారింది ఆధార్‌కార్డు. ఆధార్ లేకుండా చాలావరకూ పనులు జరగని పరిస్థితి. అంతటి ముఖ్యమైన ఆధార్‌కార్డులో ఫోటో నచ్చకపోతే..ఇప్పుడు దానికో ప్రత్యామ్నాయముంది.
Aadhaar Updates: ఆధార్ కార్డు వినియోగదారులకు కీలకమైన అప్డేట్ ఇది. ఆధార్ కార్డు విషయమై ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇవి పాటించకపోతే తీవ్రమైన నష్టం ఎదుర్కోవల్సి వస్తుంది.
Pancard Updates: పాన్‌కార్డు అనేది ఇటీవలి కాలంలో ఓ అవసరంగా మారింది. ఇన్‌కంటాక్స్ శాఖ జారీ చేసే ఈ కార్డు ఆ వ్యక్తి ఆదాయపు వివరాల్ని తెలియజేస్తుంది. ఐడీ కార్డుగా, డేటాఫ్ బర్త్ నిర్ధారణ పత్రంగా కూడా పాన్‌కార్డు ఉపయోగపడుతుంది.
Aadhaar Card Update: ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటుంది. ఇక నుంచి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే కుటుంబసభ్యుల అధార్ అడ్రెస్ మార్చుకోవచ్చు. ఆ పద్ధతి ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Aadhaar Card Download: ఆధార్ కార్డు ప్రతి పనికీ ఆధారమైంది. ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. యూఐడీఏఐ అందిస్తున్న వివరాల ప్రకారం ఇప్పుడు ఆధార్ కార్డును రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే డౌన్లోడ్ చేసుకోవచ్చు
Loan on Aadhaar Card Number: ఆధార్ కార్డుదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా కేంద్రం రూ. 4.78 లక్షల లోన్ అందిస్తోంది అంటూ ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ లోన్ కావాలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి ఒక లింక్ కూడా అందిస్తున్నారు. ఇది నిజమేనా ? ఇందుల వాస్తవం ఉందా లేక మోసమా అనేదే చాలామంది మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబే ఈ వార్తా కథనం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.