Aadhaar card new form like ATM card in wallet Apply this way : ఇప్పటి వరకు ప్రింట్ వెర్షన్లో పేపర్ ఆధార్ కార్డు మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దాన్నే మనలో కొందరు చిన్న సైజ్‌లో చేసుకుని ఉపయోగిస్తుంటాం.
How to change your photo on Aadhaar card: ఆధార్ కార్డులపై మీ పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్స్, పుట్టిన రోజు తేదీ వివరాలు ఎలాగైతే మార్చుకుంటున్నారో అలాగే ఆధార్ కార్డుపై ఫోటోను సైతం అప్డేట్ (Photo update on Aadhaar card) చేసుకునేందుకు ఆధార్ ప్రాధికారిక సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వీలు కల్పిస్తోంది.
Aadhaar Link Issues: ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ ఇది ఆధారమైపోయింది. మీ పాన్ కార్డు, మీ పీఎఫ్ ఎక్కౌంట్లతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో వెంటనే సరి చూసుకోండి. గడువు తేదీ సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Railway Ticket: రైల్వే ప్రయాణం ఎప్పుడైనా రద్దయినప్పుడు టికెట్ రద్దు చేసుకోకుండా మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. మీ రైల్వే టికెట్‌ను మరొకరి పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Card: ఇప్పుడు ఏ పనికైనా ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకే ఆధార్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి. మార్పులు, చేర్పులకు అవకాశం లభిస్తోంది. ఇప్పుడు ఫోటో సైతం మార్చుకునే సౌలభ్యం కల్పించింది. అదెలాగంటే
Aadhaar Card Update: మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలా..ఫోన్ నెంబర్ మార్చి అప్డేట్ చేయాలంటే ఇకపై చాలా సులభం. ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో మీరే అప్డేట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
Masked Aadhaar Card: ఆధార్ ప్రతి ఒక్కదానికీ ఆధారమైపోయింది. ఆధార్ కలిగి ఉండటం ఇప్పుడు అనివార్యమైపోయింది. అందుకే ఆధార్ కార్డుకు మరింత భద్రత చేకూరబోతోంది. ఆ కొత్త భద్రత ఎలా ఉంటుంది. ఆ ఆధార్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.
Aadhaar and pan card link: మీ పాన్‌కార్డును ఆధార్ కార్డ్‌తో అనుసంధానించారా లేదా..లేకపోతే త్వరపడండి. మరో పదిహేను రోజులు మాత్రమే గడువుంది. ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.
Aadhaar నెంబర్‌తో PAN నంబర్ లింక్ చేశారా లేదా ? అయ్యో చేయడం మర్చిపోయామే, వీలు పడలేదు ఎలా అని అందోళన చెందుతున్నారా ? డోంట్ వర్రీ.. ఆధార్ నెంబర్‌తో ప్యాన్ కార్డు లింకు చేయడానికి నేటితో, అంటే మార్చి 31తో ముగియనున్న చివరి తేదీ గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.
PAN-Aadhaar Linking | ఎవరైనా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలని చూస్తే అందుకు ఆలస్య రుసుము లాంటివి చెల్లించాల్సి వస్తుంది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN), ఆధార్ కార్డ్ అనుసంధానానికి తుది గడువు మార్చి 31, 2021తో ముగియనుంది.
Aadhaar Authentication History: దేశంలో ఇప్పుడు ప్రతి చిన్న పనికీ ఆధార్ కార్డే ఆధారమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మరీ తప్పనిసరిగా మారింది. దేనికైనా అదే ఆధారమైన నేపధ్యంలో ఆధార్‌ను ఎన్నిసార్లు ఎప్పుడు ఎలా వాడారో తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం
Aadhaar card and pan card linking: మీ ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ అయిందా లేదా..ఒకవేళ కాకపోతే వెంటనే లింక్ చేసుకోండి. చివరి తేదీ దగ్గర పడుతోంది. ఒకవేళ చేయకపోతే పాన్‌కార్డు రద్దై పోతుంది. అంతేకాదు రెండింట్లో వివరాలు సరిగ్గా ఉండాలి కూడా..
ఆధార్ కార్డు అనేది ప్రస్తుతం అందరికీ ఓ నిత్యావసరంగా మారింది. గుర్తింపు కోసమైనా లేదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అంటే గ్యాస్ సబ్సిడీ పొందాలన్నా...ప్రతిచోటా ఆధార్ కార్డు అవసరముంది. అయితే మీ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో చూసుకోవడం తప్పనిసరి.
Aadhaar new app: అన్నింటికీ ఆధారమే. యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డ్. ఎప్పటికప్పుడు వినియోగదారుల సౌలభ్యం కోసం కొత్త సేవలు. కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాలిప్పుడు.
Aadhaar Card Face Authentification | ఇది డిజిటల్ యుగం. ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉండటం చాలా అవసరం. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ దాంట్లో ఆధార్ కార్డు అవసరం
How To Get Instant PAN Card | ఆధునిక కాలంలో ప్యాన్ కార్డు అనేది అందరికీ అవసరం. ఆదాయపు పన్ను ఫైల్ చేయడం నుంచి ఇతర అధికారిక కార్యక్రమాల కోసం, లోన్ తీసుకోవడం కోసం, క్రెడిట్ కార్డు కోసం.. ఇలా వివిధ అవసరాలకు ప్యాన్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఇది గమనించి చాలా మంది ఆధార్ కార్డు అప్లై చేస్తున్నారు.
యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ( UADAI ) కొత్త సర్వీసును లాంచ్ చేసింది. ఇకపై మీరు మీ ఆధార్ కార్డును అన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దీనిని ఒక పీవీసీ కార్డుపై ప్రింట్ చేసి మీ చిరునామాకు పంపిస్తారు. దీని కోసం మీరు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో ట్యాక్సులు, డిలవరీ చార్జీలు కూడా కలిసే ఉంటాయి. వాటికి ఎలాంటి ప్రత్యక చార్జీలు చెల్లించే అవసరం లేదు.
ఆధార్ కార్డు వర్షంలో పడి తడిసిపోవడం మనకు తెలిసిందే. దానికోసం మనందరం దాన్ని కలర్ జిరాక్స్ చేయించి ఒరిజినల్ ఇంట్లో పెట్టి జిరాక్స్ కాపీని ల్యామినేట్ చేయిస్తాం. దాంతో పాటు కొంద మంది కార్డును మడతపెట్టి పర్సులో తీసుకెళ్తారు. దీని వల్ల కార్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.