Monkeypox Alert: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 45 దేశాల్లో మంకీపాక్స్ ఉధృతి అధికంగా ఉంది. కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది.
Monkeypox Alert: ప్రపంచ దేశాలను మరో వైరస్ వణికిస్తోంది. ఓపక్క కరోనా మహమ్మారి గుబులు పుట్టిస్తుంటే..మరోపక్క మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే 50 దేశాలకు విస్తరించింది.
Intelligence Alert: భారత్లో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతున్నాయి. ఈ విషయాన్ని నిఘా విభాగాలు స్పష్టం చేశాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్లకు వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.
North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా కలవర పెడుతోంది. రోజులవారి కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. నిబంధనలు పక్కగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.
North Korea Corona: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరో వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అప్రమత్తంగా ఉండాలంటోంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ఉత్తర కొరియాలో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
India Covid: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ దాదాపు 371 కేసులు తగ్గాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.