US Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. అగ్రరాజ్యంలో కూడా ప్రజాస్వామ్యమే అయినా ఎన్నికల ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కావడంతో ఆ ప్రక్రియే వేరేగా ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
Joe biden kisses video: అమెరికాలో జోబైడేన్ తరచుగా తన పనులతో వార్తలలో ఉంటున్నారు. 81 ఏళ్ల బైడేన్ ఒక సమావేశంలో మహిళను ముద్దుపెట్టుకునేందుకు ట్రై చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Usha chilukuri: అమెరికాలో ఈ ఏడాది చివల్లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ చేసిన ఒక ప్రకటతో దేశంలో తీవ్ర చర్చ జరిగింది. ట్రంప్ జేడీ వాన్స్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు.
US Presidential Election 2024: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే భారీ ప్రకటన చేస్తానని గత వారం చెప్పిన ట్రంప్.. మంగళవారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేశారు.
US Mid Term Election: ప్రస్తుం అందరి కళ్లు అమెరికా మధ్యంతర ఎన్నికలపై నెలకొంది. ఈ ఎన్నికలు జో బైడెన్‌కు అగ్నిపరీక్షగా మారగా.. ట్రంప్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.
నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ డైలాగ్ గుర్తుంది కదా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఈ డైలాగ్ గుర్తొచ్చినట్టుంది. ఆయన షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డోనాల్ట్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ని తొలగించి..ఆ స్థానంలో తాత్కాలికంగా క్రిస్టోఫర్‌ను నియమించారు.
అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 46 వ అధ్యక్షుడిగా జో బిడెన్ విజయం సాధించారు. ఈ నేపధ్యంలో అమెరికా ఎన్నికలంటే ప్రపంచానికెప్పుడూ ఆసక్తే. ఆ దేశాధ్యక్షులుగా పనిచేసిన కొంతమంది గురించి ఆసక్తికర విషయాలు ఇవే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయింది. నాలుగు రోజుల ఉత్కంఠ అనంతరం క్లారిటీ వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ఘన విజయం సాధించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీలోని రాబిట్ హాష్ పట్టణం ఓ కుక్కను మేయర్ గా ఎన్నుకుంది. విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు..సారీ..ఆ మేయర్ పేరు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. డోనాల్డ్ ట్రంప్-జో బైడెన్ పోటీ హోరాహోరీగా సాగుతుంటే..బెట్టింగు మార్కెట్లు మాత్రం ట్రంప్ నే ఫేవరెట్ గా చెబుతున్నాయి.
అమెరికాలో ఏం జరగబోతోంది.. ప్రీపోల్స్ అన్నీ జో బైడెన్ కే మొగ్గుచూపుతున్నాయి. ప్రీపోల్స్ అంచనాలు నిజమై..బైడెన్ అందలమెక్కుతారా..లేదా గతంలో జరిగినట్టే ప్రీపోల్స్ కాదని ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిని అధిరోహిస్తారా..
అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కొన్నిగంటల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ట్రంప్ కు షాకిచ్చే ప్రకటన వెలువడింది. డోనాల్డ్ ట్రంప్ కారణంగా ఆ 7 వందలమంది మరణించినట్టు నివేదిక స్పష్టం చేసింది.
టైమ్ మేగజైన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. చరిత్రలో తొలిసారిగా అంటే 97 ఏళ్ల మేగజైన్ చరిత్రలో ఫస్ట్ టైమ్..టైమ్ మేగజైన్ టైటిల్ మారి వస్తోంది. అది కూడా ఒక్కసారికే. మరింకేం త్వరపడండి..ఎందుకో తెలుసుకోండి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల రణరంగంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..ఇండియాపై విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఇండియాను మురికి గా అభివర్ణించడంపై దుమారం రేగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలపై జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షాకింగ్ వార్త వెలువడింది. పేలుడు పదార్ధాలు తీసుకెళ్తూ పట్టుబడిన యువకుడు..విచారణ సందర్బంగా వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.