Heavy Rains Andhra Pradesh Red Alert: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాలో వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు గంటకు 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.
Adani Group Donates Rs 25 Cr To Andhra CM Chandrababu: వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ విరాళం లభించింది. అదానీ గ్రూప్ ఏపీ సీఎంఆర్ఎఫ్కు రూ.25 కోట్ల భారీ విరాళం అందించడం విశేషం.
YS Jagan YSRCP Leaders Donated Their One Month Salary For Flood Relief: వరద సహాయ కార్యక్రమాల్లో మరోసారి వైఎస్సార్సీపీ రంగంలోకి దిగనుంది. ఆహారపు సంచలను బాధితులకు అందజేయనుంది.
AP Floods Compensation: విజయవాడ ప్రజలకు ఆర్థికంగా సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది. వరదలతో ఇళ్లలో నీళ్లు చేరి కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇళ్లు మాత్రమే కాదు ఇక్కడి వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిన ఘటనలు చూశాం. ఈ సందర్భంగా వారికి కూడా ఆర్థికంగా భరోసా కల్పించేందుకు చంద్రన్న ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Andhra Pradesh Political News: ఏపీలో రాజకీయాలు ఎంతో వేగంగా మారుతున్నాయి. అధికార పక్షంలో కీలక పాత్ర పోషించిన నేతలు రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్నారు. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో ఇంతటి మార్పులు రావడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Vijayawada Floods: మూడు రోజుల ముప్పేట జల విలయం తరువాత విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరద ఉధృతి తగ్గేకొద్దీ ముంపు ప్రాంతాలు బయటపడుతున్నాయి. సింగ్ నగర్లో వరద ప్రవాహం తగ్గుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Where Is Pawan Kalyan Not Focused On Andhra Pradesh Floods: వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతమవుతున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందన లేదు. బర్త్ డే వేడుకల్లో బిజీనా.. వ్యక్తిగత పర్యటనలతో బిజీనా అనేది తెలియదు.
Nimmala Rama Naidu Bike Ride: వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై ఆయన పర్యటిస్తూ బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కనకాయలంకలో మంత్రి పర్యటించి సహాయం అందించారు.
Trains cancelled, diverted: ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఇవాళ పలు రైళ్లు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వెల్లడించింది.
కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగి ప్రకాశం బ్యారేజీకి ( Prakasam Barrage ) వరద నీరు పోటెత్తుతున్నందున విజయవాడ ( Vijayawada ) నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ( Prasanna Venkatesh ) సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.