Prabhas Anushka: ప్రభాస్, అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా స్టార్ హీరోలకి, స్టార్ హీరోయిన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు. అయితే ఆ క్రేజ్ ఈ జంటకి ఉంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తే బాగుండు అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది. ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరూ త్వరలోనే కలవబోతున్నారు అనే వార్త ఒకటి వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Prabhas Anushka affair: టాలీవుడ్ లో ఉండే ఫేమస్ జంటల్లో.. ప్రభాస్..అనుష్క జంట ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ముఖ్యంగా బాహుబలి చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సాధించింది. అంతేకాదు వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అని కూడా కొన్ని రూమర్స్ రాసాగాయి. అయితే అవన్నీ కట్టుకథలే అంటూ కొట్టి పరేశారు ఇద్దరు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా నుంచి అనుష్క ని తీసేసిన ఒక సందర్భం వెలుగులోకి వచ్చింది.
అనుష్క నాగార్జున ఎంత సూపర్ హిట్ జంట అనేది.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అంతేకాదు తెలుగులో అనుష్క తెరంగేట్రం చేసింది కూడా నాగార్జున సినిమాతోనే. ఇవన్నీ పక్కన పెడితే మన అనుష్కకి పేరు పెట్టింది కూడా నాగార్జుననే అని మీకు తెలుసా..?
Anushka Shetty Disorder: బాహుబలి తో పాన్ ఇండియా నటిగా.. మారిపోయిన అనుష్క శెట్టి ఒక.. అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనుష్క ఈ విషయాన్ని బయట పెట్టింది. ఇలాంటి వ్యాధి కూడా ఒకటి ఉందా అని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.
Anushka: టాలీవుడ్ లో హీరోలతో సమానంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి. జేజమ్మ సినిమా దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీలో భారీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క గత కొద్దిరోజులుగా సినిమాకి సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అనుష్క లేటెస్ట్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.
Tollywood Celebrities Who are Single:సినీ ఇండస్ట్రీ ఒక అద్భుతమైన రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో పలు రకాల వ్యక్తిత్వాలు కలిగిన మనుషులను మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అభిమానులు ఆరాధించే కొందరు స్టార్ యాక్టర్లు తమ జీవితంలో ఒంటరితనానికి ఓటు వేస్తున్నారు. ఏదో కొన్ని కారణాలవల్ల బంధానికి దూరంగా వెళ్లిన వాళ్ళు కొందరైతే.. అసలు వివాహమే వద్దు అనుకొని సైలెంట్ గా సింగిల్ గా ఉండిపోకొందర వాళ్లు మరికొందరు. ప్రభాస్ దగ్గర నుంచి అనుష్క వరకు ఆ లిస్టులో ఉన్న స్టార్ యాక్టర్స్ ఎవరో ఓ లుక్ వేద్దాం పదండి..
Happy Birthday Anushka: అరుంధతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ చెదిరిపోని ముద్రవేసింది అనుష్క. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా తన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి అనుష్క ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె గురించి ఒక నిర్మాత చెప్పిన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చూదాం..
Miss Shetty Mr Polishetty Movie: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Anushka Shetty Manager అనుష్క శెట్టి పేరు మీదుగా సినీ మేనేజర్ చేసిన మోసం బయటకు వచ్చింది. అనుష్కతో మీటింగ్ ఏర్పాటు చేయాలంటే యాభై లక్షలు ఇవ్వాలంటూ నిర్మాతలను మోసం చేశాడట. ప్రస్తుతం ఈ చీటింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Anushka Shetty Casting Couch కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క శెట్టి మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో ఉందని నేను అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు.
'భాగమతి' తర్వాత . . అనుష్క నటిస్తున్న మరో చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి 'భాగమతి' తర్వాత అనుష్క శెట్టి .. చాలా గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు 'నిశ్శబ్దం'తో మళ్లీ తెలుగు తెరుపై అలరించేందుకు సిద్ధమైంది అనుష్క.
విరాట్ మరియు అనుష్క వివాహం కోసం ఇటలీలోని టుస్కానీని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ జంట ఎక్కడికి వెళ్ళాలబ్బా.. అని అలోచించి.. చివరకు హనీమూన్ కోసం ఒక ప్రదేశం అనుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ ఆ స్పాట్ కే వెళ్లారు. ఇంతకీ ఆ హానీమూన్ డెస్టినేషన్ ఏదో చెప్పలేదు కదూ.. ! ఇటలీలోని రోమ్..
బాహుబలి తరువాత.. అనుష్క లీడ్ రోల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'భాగమతి'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసినట్లు మూవీ మేకర్స్ చెప్పారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజైంది భాగమతి ఫస్ట్ లుక్. అరుంధతి, రుద్రమదేవి సినిమాల్లో అనుష్క లీడ్ రోల్ చేశారు. ఆ రెండూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నాయి. అదే క్రమంలో 'భాగమతి' కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.