CM Jagan On AP MLC Elections: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పట్టభద్రుల కోటాలో మూడు సీట్లు ఓడిపోగా.. పూర్తి బలం ఉన్న ఎమ్మెల్యే కోటాలోనూ ఓ సీటు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Weather Report : గత మూడు నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే. వడగండ్ల వానతో పలు చోట్ల కుండపోతలా వర్షం కురవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
TTD News : తిరుపతి కోదండ రామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఘనంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుంచి 28 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
AP MLC Election Results: అనంతపురం జేన్టీయూ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించినా.. ఆయనకు డిక్లరేషన్ ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఆయనతో పాటు టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి పోలీసులు రాంగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
Heavy Rain Alert To AP: ఆంధ్రప్రదేశ్‌ను అకాల వర్షాలు వీడడం లేదు. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Vivekananda Reddy murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ మీద తెలంగాణ హై కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది.
Heavy Rains in AP: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు పిడుగులు కూడా అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP Budget Allocation 2023: ఎన్నో అంచనాల నడుమ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అంతకుముందు టీడీపీ సభ్యులు బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోగా.. వారిని సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.
Vidadala Rajini : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. మంత్రి విడదల రజినీ తన ప్రసంగాన్ని కొనసాగించింది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతున్నాయి.
Pawan Kalyan On Alliance With TDP: తనను కాపుల చేత, దళితులు, మైనార్టీలతో తిట్టిస్తూ.. తెలివిగా మనలో మనకు గొడవలు పెడతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపులు సంఘాలుగా విడిపోయాయని అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
Ysrcp Leaders Joined in Janasena: అధికార పార్టీ నుంచి పలువురు నేతలు జనసేన గూటికి చేరుకున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబుతోపాటు ఇతర నాయకులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.
Pawan Kalyan On Caste Politics: తనను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలు నేటికీ దేహీ అనే స్థితిలో ఉండడం బాధకరమన్నారు. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలని అన్నారు.
MP Avinash Reddy Letter To CBI: సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. రేపు జరిగే విచారణకు తాను హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అన్నారు. అయితే ఎంపీ లేఖపై సీబీఐ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
AP High Court On Constable Recruitment: ఏపీ కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డు అభ్యర్థులను స్పెషల్ కేటగిరీగా పరిగణించి.. మెరిట్ ఆధారంగా ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతించాలని ఆదేశించింది.
CM Jagan Speech at Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
TTD Anadhanam : తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పెట్టే అన్నంలో నాణ్యత లోపించిందని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.