ఆక్వా రైతాంగ సమస్యలను వారం పది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు భరోసా ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
YS Jagan Mohan Reddy Meeting: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీస్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Pawan Kalyan On PM Modi: ఇటీవల ఏపీ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో కలిశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను మోదీకి పవన్ వివరించారు.
Janasena Digital Campaign: జనసేన పార్టీ మరో డిజిటల్ క్యాంపెయిన్‌కు రెడీ అవుతోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లలో పెద్ద స్కాం జరుగుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.
దేశ అంతా 15 శాతం సీజేరయన్లు జరుగుతుంటే.. కడప జిల్లాలో 54 శాతం సీజేరియన్స్ ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి నారాయణస్వామి అన్నారు. జేజేఎం నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. వివరాలు ఇలా..
Ysrcp Mlas Resign to Party Posts: ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు గుడ్ బై చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతోంది..? ఆ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారు..?
Pawan Kalyan video: ప్రజలను ఉత్తేజపరిచేలా.. ఇంకా ఎవరికి ఊడిగం చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ippatam Village Issue: ఇప్పటం గ్రామ ప్రజలకు ఇప్పటికే నైతికంగా మద్దతు ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తాజాగా ఆర్థిక సాయం ప్రకటించారు. త్వరలోనే బాధితులకు స్వయంగా అందజేయనున్నారు.
CM Jagan Review Meeting on Agriculture: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతులను శుభవార్త అందించారు. వ్యవసాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
YSR Statue Removed In Ippatam: ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ తీవ్ర ఉద్రిక్తంగా మారగా.. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించకుండా వదిలివేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యారు.
Pawan Kalyan Ippatam Village Tour: గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు.
Andhra University Question Paper: ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వైసీపీకి సంబంధించిన ప్రశ్న అడగటం విమర్శలకు తావిస్తోంది.
Pawan kalyan Supports To Ippatam Village: ఇప్పటం గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న కూల్చివేతలను ఖండించారు. కూల్చివేతల ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని జోస్యం చెప్పారు.
Chintakayala Ayyanna Patrudu And Son Rajesh Arrest: ఇంటి గోడ కూల్చివేత వివాదంలో నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున చడిచప్పుడు లేకుండా అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది.
Six Died in Anantapur: అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఆరుగురు కూలీలు మృతి చెందారు. ట్రాక్టర్లో వ్యవసాయ పనులకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
Rains Alert For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.