Swarupanandendra Swamy : భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద విశాఖ సరస్వతి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించాడు.
GITAM College : విశాఖ గీతం మెడికల్ కాలేజీ నిర్మాణాలను కూల్చివేసేందుకు రెవిన్యూ అధికారులు సిద్దమయ్యారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.
Kandukuru TDP Incharge Arrested: .కందుకూరి టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వర రావుని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
జగన్ సర్కార్‌పై జనసేన నాయకుల ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల నోరెక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నెల 12న రణస్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
AP Grama Sachivalayam Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాలల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
Sajjala Ramakrishna Reddy సభలు, సమావేశాల మీద ఎందుకు ఆంక్షలు విధించాల్సి వచ్చిందో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కందుకూరు ఘటన వల్లే ప్రభుత్వం జీవో జారీ చేసింది అని చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్న చంద్రబాబు.. మళ్లీ ఆయన ఫొటోకు దండలేస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంపేది ఆయనే.. మళ్లీ మొసలి కన్నీళ్లు కార్చేది ఆయనేనంటూ ఫైర్ అయ్యారు.
Ap News : చంద్రబాబు పెడుతున్న సభల్లో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. సభలో తొక్కిసలాట వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతోన్నారు. తాజాగా గుంటూరు సభలోనే ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.
RK Roja on Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర మీద పర్యాటక పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
ONLINE JOB FRAUD : ఆన్ లైన్లో పార్ట్ టైం ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠాను విశాఖలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
Stampede at Chandrababu Kandukur Meeting: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఒక చంద్రబాబు అధ్యక్షతన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఈ సభలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే
నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లై స్కామ్‌లో డొంక అంతా కదులుతోంది. ఈ కేసులో ఏకంగా ఆర్డీవోనే అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆమెను ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు.
దివాలా అంచున ఉన్న బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. బైజూస్ కంటెంట్‌ను మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించాయని.. ప్రభుత్వం 1400 కోట్లు వృథా చేస్తోందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.