Harbhajan Singh suggests 2 names to replace Rahul Dravid as India T20I Coach. టీ20 ప్రపంచకప్ 2024ని దృష్టిలో ఉంచుకుని భారత జట్టు యాజమాన్యానికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఓ కీలక సూచన చేశాడు.
Jasprit Bumrah Registers Best bowling figures in England. ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ (6/19) ప్రదర్శన కనబర్చిన తొలి భారత టీమిండియా పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డ్ నెలకొల్పాడు.
Ashish Nehra Becomes First Indian Head Coach To Win IPL Trophy. గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్, టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు.
Hardik Pandya says lie said Gujarat Titans head coach Ashish Nehra. ఐపీఎల్ 2022 విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి సరదాగా చేసిన చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అయింది.
GT vs RR: ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు ఇప్పటికే కోల్‌కతా చేరుకున్నాయి. రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం సరదాగా ఉన్న కొన్ని ఫోటోలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
IPL 2022: రాబోయే ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో భాగం కానున్నారు. కొత్త జట్టుకు హార్దిక్ కెప్టెన్ గా వ్యవహారిస్తాడని సమాచారం.
Team India T20 Captain: టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా.. టీ20 కెప్టెన్‌కు బాధ్యతలకు ఓ కొత్త పేరును సూచించాడు. ఓ పేసర్‌ను కెప్టెన్ చేయాలని తెలిపాడు.
Ashish Nehra On SRH Player Manish Pandeys Weakness: ఒకటి రెండు ఓవర్లకు ముందే మ్యాచ్ ముగిస్తారని భావించిన టీమ్ మేనేజ్మెంట్ సహా మ్యాచ్ వీక్షిస్తున్న సన్‌రైజర్స్ అభిమానులు సైతం 6 పరుగుల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
2011 వన్డే ప్రపంచ కప్ విన్నర్ ఆశిష్ నెహ్రాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 2003 గంగూలీ కెప్టెన్సీలో ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్టులోనూ నెహ్రా సభ్యుడేనని తెలిసిందే.
క్రితం సంవత్సరమే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి వ్యాఖ్యాతగా స్థిరపడిన టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ప్రస్తుతం ఇండియన్ బౌలర్లకు కోచింగ్ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి.
18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా ముగింపు పలికిన భారత క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు సహ క్రికెటర్లు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ప్రవేట్ గా జరిగిన ఈ పార్టీకి టీం ఇండియా జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు, ఆప్తులు మాత్రమే పాల్గొన్నారు. ఈ పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో పూసేసారు. పార్టీకి హాజరైన కొంతమంది అక్కడి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.