Assam Floods: అసోంలో వరదల ధాటికి దాదాపుగా 7లక్షలమందికిపైగా నిరాశ్రయులయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
Fuel Crisis in North East: వరదల్లో చిక్కుకుని అసోం అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత తలెత్తింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు.
Assam Floods: అస్సోంలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పోటెత్తుతున్న వరద కారణంగా 222 గ్రామాలు ప్రభావితమై..57 వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.
Assam Floods: అస్సోంలో భారీ వర్షాలతో అతలాకుతలమౌతోంది. వరద పోటెత్తుతోంది. వరదల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందగా..25 వేల మంది నిరాశ్రయులయ్యారు.
అస్సోం వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. వరద ముంపుకు గురవుతున్న ప్రాంతాలు పెరుగుతున్నాయి. దిబ్రూగర్, ధుబ్రి, గోల్పారా నగరాలు, జోర్హట్ , సోనిట్ పూర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిాస్తోంది.
సాయం చేయాలంటే డబ్బు కాదు.. మనసుంటే చాలని ఓ యూట్యూబ్ స్టార్ (youTube Star Assam Floods Relief Fund) నిరూపించాడు. వరద బాధితులకు తన వంతు సాయంగా విరాళాలు సేకరించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి సమానంగా అందజేయనున్నట్లు #CarryMinati వెల్లడించాడు.
అస్సోంలో ( Assam ) వరద ( Floods ) బీభత్సం సృష్టిస్తోంది. వేలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారు. వరద బీభత్సపు దృశ్యాలు భయం గొలుపుతున్నాయి.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా వాగులు , వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.