Uttar pradesh: యువతి ఆటో డ్రైవర్ పట్ల అమానుషంగా ప్రవర్తించింది. అతడ్ని ఇష్టమున్నట్లు కొడుతూ రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం యువతిని ఏకీపారేస్తున్నారు.
Eunuch Marriage: ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలోని పడవ్ ప్రాంతానికి సంబంధించిన ఆటో డ్రైవర్ అభిషేక్ అదే ప్రాంతంలో నివసించే ఛోటీ అనే ట్రాన్స్ జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. చివరికి అందరినీ ఎదిరించి ఆమెను వివాహమాడాడు.
Woman Dance Video Goes Viral: ఇటీవల కాలంలో నడిరోడ్లపై పబ్లిక్ అంతా కళ్లప్పగించి చూస్తుండగా డ్యాన్స్ చేసి ఆ వీడియోను రీల్స్‌గా పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ పొందడం సర్వసాధారణమైంది. నిత్యం ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. కానీ ఈ వీడియో మాత్రం అందుకు కొంచెం భిన్నమైంది.
Assault On College Student: తన ప్రైవేట్ పార్ట్స్ నొక్కి తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ కాలేజ్ స్టూడెంట్ ట్విటర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఇది. చెన్నైలో జర్నలిజం విద్యను అభ్యసిస్తోన్న యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
Woman conspires with her lover to kill hubby: ఊర్మిళ ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరుకుంది. తర్వాత వారిద్దరు కలిసి రాజ్ కుమార్‌ని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యారు. రాజ్ కుమార్ రిక్షా ఎక్కాడు ఊర్మిళ బాయ్ ఫ్రెండ్. కొంత దూరం వెళ్ళాక ఎవరూ లేని ప్రాంతంలో ఆపమని రాజ్ కుమార్ ను అతను అడిగాడు.
Lottery: అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి..రాత్రికి రాత్రే కోటీశ్వరుడై పోయాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ (Pragathi Bhavan) వద్ద మరోసారి కలకలం రేగింది. నగరంలోని ప్రగతిభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.