Sabarimala Special Trains: ప్రస్తుతం శబరిమల అయ్యప్ప మాల సీజన్ నడుస్తోంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్ధఘం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టింది. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sabarimala Pilgrims: శబరిమల భక్తులకు శుభవార్త. పౌర విమానయాన శాఖ కొన్ని ఆంక్షలు సడలించింది. కేబిన్ లగేజ్‌లో కొన్ని కీలకమైన వస్తువులను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇది నిజంగా శబరిమల భక్తులకు అద్భుతమైన అవకాశం కాగలదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే లక్షమందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Ayyappa devotees can take flight now: జనవరి 20న మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల దీక్షలు ముగియనుండగా.. అప్పటి వరకు మాత్రమే అయ్యప్ప భక్తులకు ఇరుముడితో పాటు వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ బ్యూరో స్పష్టం చేసింది.
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా బుకింగ్ పాయింట్ ప్రారంభం కానుంది.కేరళ ప్రభుత్వంతో చర్చలు జరిగాయిని..ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుకు గుడ్‌న్యూస్ విన్పిస్తామని శబరిమల ఆలయ కమిటీ చెబుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.