Sabarimala: శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి 18 మెట్లపై పోలీసుల ఫోటో షూట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి సన్నిధానం ప్రత్యేక అధికారిని ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ నివేదిక కోరారు. డ్యూటీ తర్వాత మొదటి బ్యాచ్‌కు చెందిన పోలీసులు 18వ మెట్టు నుంచి ఫోటో తీశారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అది వివాదంగా మారింది.
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెళ్లడానికి తగిన రైళ్లు లేక అయ్యప్ప భక్తులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది.
Why Ayyappa Deeksha Devotees Wear Black Clothes: అత్యంత పవిత్రంగా భావించే మాల అయ్యప్ప దీక్షధారణ. శబరిమల అయ్యప్ప కటాక్షం చేసే అత్యంత కఠినంగా చేసే దీక్షలో నలుపు దుస్తులు ధరిస్తారు. అయితే దీక్షకు నలుపు రంగు ఎందుకు ధరిస్తారు? దానివలన ప్రయోజనం ఏమిటో తెలుసుకోండి.
Ayyappa Deeksha: గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకునే కేరళ రాష్ట్రం శబరిమలలో వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా కోట్ల మంది భక్తులు అక్కడకు వెళుతుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచే ఎక్కువ మంది భక్తులు స్వామి అయ్యప్పను దర్శించుకుంటారు. అయితే ఇందులో చాలా మంది మాలధారణ చేసి వెళతారు. అయితే అయ్యప్ప మాలధారణకు సంబంధించి కొన్ని మాధ్యమాలు, గురు స్వాములు చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
Sabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.
అయ్యప్ప భక్తులపై తీవ్ర వ్యాఖ్యలు చేసి జైలు పాలైన భైరి నరేష్ తన తీరు మార్చుకోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. అయ్యప్ప స్వాములకు సవాల్ చేశారు. వివరాలు ఇలా..
Swarupanandendra Swamy : భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద విశాఖ సరస్వతి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించాడు.
Bhairi Naresh Arrested in Warangal: అయ్యప్ప స్వామిపై దారుణ వ్యాఖ్యలు చేసి పరారీలో ఉన్న భైరి నరేష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేసిన పోలీసులు.. వరంగల్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్‌కు తరలించనున్నారు.
శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో కోలాహలం నెలకొంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే లక్షమందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Ayyappa devotees can take flight now: జనవరి 20న మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తుల దీక్షలు ముగియనుండగా.. అప్పటి వరకు మాత్రమే అయ్యప్ప భక్తులకు ఇరుముడితో పాటు వెళ్లే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ సెక్యురిటీ బ్యూరో స్పష్టం చేసింది.
Ayyappa Idol Eyes Open: కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఇటీవలే జరిగిన 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో అభిషేకం జరుగుతున్న సమయంలో అయ్యప్ప స్వామి విగ్రహం కళ్లు తెరిచిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
రళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి (Ayyappa Swamy Temple) దర్శనానికి నేటినుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. దీంతో ఆలయంలో కోలాహలం మొదలైంది. అయితే కరోనా పరీక్ష అనంతరం నెగిటివ్ అని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే లోపలికి అనుమతించనున్నట్లు ట్రావెన్కోర్ (Travancore Devaswom Board) స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.