South Hidni Dubbed movies day 1 top Collections: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఆచార్య’తో పలకరించాడు.ఆ తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా హిందీలో మొదటి రోజు ‘దేవర’ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. మరి ఈ సినిమా టాక్ ను బట్టి ‘గేమ్ చేంజర్’ ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో టాలీవుడ్ సినిమాలదే హవా నడుస్తోంది. ఒక చిత్రం మొదటి భాగం హిట్టైయితే.. రెండో భాగాన్ని కలెక్షన్స్ తో నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ , పుష్ప సిరీస్ సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 బాలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తుంది.
Year Ender 2024: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం బాలీవుడ్ లో రిలీజైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఫస్ట్ డే వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. హిందీలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా హిందీలో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ హిట్టైయితే.. రెండో భాగాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ తర్వాత పుష్ప 2 సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 రికార్డుల పరంపరతో దూసుకుపోతోంది.
Hidni Dubbed South movies top Collections: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ముఖ్యంగా ఈ చిత్రాన్నితెలుగు వాళ్ల కంటే హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఈ సినిమా బాలీవుడ్ లో విడుదలైన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. తొలి రోజు వసూల్లతో పాటు అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఈ రోజు బాహుబలి 2 ను దాటి పోయింది.
Hindi Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Prabhas Recent 5 movies Total Collctions: రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బాహుబలి ’ రెండు చిత్రాలతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు. సాహో నుంచి కల్కి వరకు తెలుగులో ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాల కలెక్షన్స్ షేర్ విషయానికొస్తే..
Prabhas Rare Record: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి ’ సిరీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోయాడు. అక్కడ నుంచి రెబల్ స్టార్ నటించిన ప్రతి సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతూ సంచలనాల మీద సంచలనాలు రేపుతోంది. ముఖ్యంగా సౌత్ సహా బాలీవుడ్ లో ఏ హీరోకు సంబంధించిన బాక్సాఫీస్ వసూల్లు ప్రభాస్ దరిదాపుల్లో లేవు.
Tollywood Most Profitable Movies: తెలుగులో ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ మూవీ ఫస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. తాజాగా ‘కల్కి 2898 AD’ మూవీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దాదాపు రూ. 80 కోట్లకు పైగా థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Rajamouli reveals his selfishness: థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 1130 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ తో మంచి హిట్ కొట్టాక తన స్వార్ధం అదే అంటూ రాజమౌళి కామెంట్ చేశారు.
Baahubali in masks: కరోనావైరస్ సంక్రమణ ( Coronavirus ) నుంచి దూరంగా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రజల్లో కరోనాపై అవగాహన ( Coronavirus awareness ) కల్పిండానికి సెలబ్రిటీలు కూడా ముందుంటున్నారు. అందులో రాజమౌళి ( SS Rajamouli ) స్టేలే వేరు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన తారాగణంగా తెరకెక్కిన బాహుబలి 2 చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాసిందో తెలియని విషయం కాదు.
ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య (ఎన్‌బిఏ- NBA) లో 'బాహుబలి 2' సినిమాలోని సాహోరే బాహుబలి పాటకు బాస్కెట్ కోర్టులో సెప్పులేశారు యువతులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.