Virat Kohli Test Career: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ కెరీర్లో అరుదైన మైలురాయిపైనే అందరి దృష్టీ నెలకొంది. విరాట్ కోహ్లీ శ్రీలంక టెస్టు సిరీస్‌తో వందవ టెస్ట్ ఆడబోతున్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
The BCCI has congratulated former India captain Virat Kohli, who will play his 100th Test, in an innovative way. Many legendary cricketers have shared their views on Kohli's achievement of a rare milestone in Test cricket, his achievements, and his impact on Indian cricket. Sachin Tendulkar, Rahul Dravid, Sourav Ganguly, Virender Sehwag, Harbhajan Singh, Ishant Sharma and others have expressed their views on Kohli. The BCCI shared the video on its official Twitter account
25% Crowd Permitted For 1st Phase of IPL 2022. ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించి అభిమానులకు ఓ గుడ్ న్యూస్. స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 శాతం ప్రేక్షకులను అనుమతిస్తామని బీసీసీఐ పేర్కొంది.
Mohali Test Dispute: టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్ ముగిసింది. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా ఇప్పుడు టెస్ట్ సిరీస్‌పై కన్నేసింది. మొహలీలో తొలిటెస్ట్ ప్రారంభానికి ముందు..బయటపడిన బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే..
Ishan Kishan Ruled Out of 3rd T20I: తలకు బంతి తాకడంతో ఆసుపత్రిపాలైన యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కోలుకున్నాడు. శ్రీలంకతో ఈరోజు జరిగే మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ అందుబాటులో లేడు.
Bouncer hits Ishan Kishan Head during IND vs SL 2nd T20I: ధర్మశాలలో శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఓ రాకాసి బౌన్సర్‌కు గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అతడి తలకు గాయం అయింది.
10 Teams divided in to Two groups in IPL 2022: ఐపీఎల్ 2022లో జట్లకు ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం 10 టీంలను రెండు గ్రూపులుగా విభజించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గ్రూప్-బిలో ఉంది.
Wriddhiman Saha says Iam not receive any apology from Journalist: తనను బెదిరించిన జర్నలిస్ట్ పేరు చెప్పమని బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు కూడా వృద్ధిమాన్ సాహాను అడగ్గా.. అతడి పేరు బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.
Rohit Sharma 3 year old tweet goes Viral: భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Rohit Sharma as the new Test captain of the Indian team: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్‌ను సుదీర్ఘ ఫార్మాట్ సారథిగా ఎంపిక చేస్తునట్టు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ శనివారం ప్రకటించారు.
Virat Kohli Break: వెస్టిండిస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు.. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. బీసీసీఐ అతడికి 10 రోజులు బ్రేక్ ఇచ్చింది.
BCCI warns Bhuvneshwar Kumar: ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాణించకుంటే.. జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందిని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది.
IND vs WI 3rd T20I: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా అక్టోబర్ 20న భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచుకు 20 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.
New NCA Building: బెంగళూరులో కొత్తగా ఏర్పాటు చేయనున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రెటరీ జై షాలు శంకుస్థాపన చేశారు.
IND vs WI T20I Series: వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నారు.
Shaik Rasheed: భారత జట్టు అండన్ 10 ప్రపంచకప్ టైటిల్ విజేతగా ఐదవసారి నిలిచింది. అటువంటి భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నది ఓ తెలుగువాడు. గుంటూరు చెందిన ఇతడిది అతి సామాన్య కుటుంబం..ఆ వివరాలు పరిశీలిద్దాం
Shahid Kapoor trolled: సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌పై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. క్రికెట్ గురించి కనీస అవగాహన లేదంటూ ఆయనపై నెటిజన్లు పైర్ అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.