IND vs WI T20I Series: కరోనా అధికంగా ఉన్న ఈ సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, ప్రేక్షకులను ఎట్టిపరిస్థితుల్లో మైదానాల్లోకి అనుమతించం అని సౌరవ్ గంగూలీ చెప్పారు.
ఐపీఎల్ 2022 భారత్‌లోనే జరుగుందని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. దేశంలో కేసులు పెరిగితే మాత్రం ఈసారి కూడా క్యాష్ రిచ్ లీగ్ దేశం దాటనుందని దాదా చెప్పకనే చెప్పారు.
ఐపీఎల్ 2022 వేలంలో పాల్గొనబోతున్న ఆటగాళ్ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ అతిపెద్ద వయస్కుడుగా రికార్డు నెలకొల్పాడు. పిన్న వయసు ప్లేయర్‌గా ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 స్టార్ నూర్ అహ్మద్ నిలిచాడు.
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ ఐపీఎల్ 2022 వేలం జాబితాలో ఉన్నారు. తివారీ 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ 2022 వేలం కోసం 1214 మంది తమ పేరును నమోదుచేసుకోగా.. షార్ట్ లిస్ట్ చేసిన జాబితాను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు బరిలో ఉన్నారు.
Manjrekar On Kohli's Captaincy: అభిమానులు టీమిండియా ఐసీసీ ప్రపంచకప్‌లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని బీసీసీఐ తప్పించి ఉంటుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
Ind Vs WI ODI Series: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించారు. వన్డే సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను, టీ20 సిరీస్ కోసం 18 మంది ప్లేయర్స్‌ను ఎంపిక చేశారు.
Rohit Sharma: గాయంతో దక్షిణాఫ్రికా టూర్ మిస్సయిన రోహిత్ శర్మ ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా రోహిత్ ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Lucknow IPL Team Name: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొత్తగా చేరిన లక్నో ఫ్రాంఛైజీ తమ టీమ్ పేరును అధికారికంగా ప్రకటించింది. అభిమానుల సూచన మేరకు 'లక్నో సూపర్ జెయింట్స్' అనే పేరును ఫైనలైజ్ చేసినట్లు ఆ జట్టు యజమాని సంజీవ్ గొయంకా వెల్లడించారు.
KL Rahul: టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరిప్పుడు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎవరనే విషయంపై చర్చ సాగుతుండగానే..కేఎల్ రాహుల్‌పై ఆ బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IPl 2022 Mega Auction Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 విభిన్నంగా ఉండనుంది. రెండు కొత్త జట్ల రాకతో పాటు..ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. ఐపీఎల్ సీజన్ 15 కోసం బెంగళూరు వేదిక సిద్ధమౌతోంది. ఈసారి మెగా వేలానికి సిద్ధంగా ఉన్న టాప్ 5 ఆటగాళ్లు వీళ్లే..
ఆటలోనూ, కెప్టెన్సీలోనూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ.. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ అంశంపై ప్రతిఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ కూడా షాక్‌కు గురయ్యాడట.
భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లీ తీసుకున్న సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది.
Team India Test Captain: టెస్టు టీమ్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో.. తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. మరి బీసీసీఐ పరిశీలనలో ఉన్న ఆటగాళ్లు ఎవరంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.