BCCI on Virat Kohli: విరాట్ కోహ్లీని అదనపు బాధ్యతల నుంచి తప్పించి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేలా చూసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన్ను వన్డే కెప్టెన్‌గా తప్పించొచ్చని సమాచారం!
BCCI appoints Rohit Sharma as India's T20I Captain: టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ముగిసిన తర్వాత జట్టు కేప్టేన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే (BCCI) రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్‌కి జట్టు కేప్టేన్‌గా బీసీసీఐ నియమించింది.
Team India T20 Captain: టీమ్ ఇండియా మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా.. టీ20 కెప్టెన్‌కు బాధ్యతలకు ఓ కొత్త పేరును సూచించాడు. ఓ పేసర్‌ను కెప్టెన్ చేయాలని తెలిపాడు.
National Cricket Academy Director: టీమ్ఇండియాకు ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సిఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
New Zealand Tour Of India: టీమ్ ఇండియాతో టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు సిద్ధమవుతోంది న్యూజిలాండ్ క్రికెట్ టీమ్. ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ మేరకు జట్టును ప్రకటించింది. బయోబబుల్ కారణంగా పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్ హోమ్ టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నారని తెలిపింది.
Ind vs NZ match latest updates: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్థిక్ పాండ్య భుజానికి గాయమైన (Hardik Pandya's shoulder injury) సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హార్థిక్ పాండ్య భుజం స్కానింగ్‌లో అతడికి పెద్దగా సమస్య లేదని తేలినట్టు తెలుస్తోంది.
BCCI about Mohammed Shami, India vs Pakistan match: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి సైతం మొహమ్మద్ షమికి మద్దతు పలుకుతూ (Asaduddin Owaisi supports Mohammed Shami) నెటిజెన్స్పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
India Cricket Team: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు.ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
IPL New Franchise Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్లో (IPL 2022) మరో రెండు కొత్త జట్లు సందడి చేయనున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీల కోసం మరికొద్ది సేపట్లో బిడ్డింగ్ (IPL New Franchise Auction) ప్రారంభం కానుంది. దీని కోసం పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది.
చిరకాల ప్రత్యర్థుల పోరుకు సర్వం సిద్దమైన క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పై మ్యాచ్ గెలిస్తే పాకిస్తాన్ ఆటగాళ్లకు బ్లాంక్ చెక్ ఇస్తామని ప్రకటించారు.
ఐపీఎల్లో కొత్తగా చేరబోతున్న రెండు జట్లలో ఒకదాని ఫ్రాంచైజీ తీసుకోవాలని బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ చూస్తున్నారని సమాచారం.. అదెంతవరకు నిజమంటే..??
Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.
IPL Broadcasting Rights Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా రాబోయే ఐదేళ్లలో (2023 - 2027) బీసీసీఐకి అధిక ఆదాయం (BCCI Income From IPL) రానుంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మరో రెండు టీమ్స్ చేరనున్న నేపథ్యంలో బ్రాడ్‌కాస్టింగ్ విలువ (IPL Broadcast Value) పెరిగనుంది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కోసం రూ.37 వేల కోట్లకు పైగా ఆదాయం బీసీసీఐ ఖాతా వచ్చి పడనుంది.
కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న మంత్రి గిరిరాజ్ సింగ్ & బిహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ డిమాండ్ లపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. మ్యాచ్ జరగాల్సిందేనని చెప్పారు. ఇంకేం అన్నారంటే..??
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవ చేయాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్టుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై చూస్తే అతని కోరిక తెలుస్తుంది.
ఆదివారం ఐసీసీ క్రీడోత్సవం మొదలుకానున్న సందర్భంగా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలను విడుదల చేసింది. విడుదలైన కాస్త సమయానికే ఫోటో వైరల్ అయ్యాయి.
ఈ నెలలో ప్రారంభం కాబోతున్న టీ-20 వరల్డ్ కప్ లో అక్టోబర్ 24 న పాకిస్థాన్ Vs భారత్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాజీ ప్లేయర్ టీమిండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మన నెటిజన్లు ఏమంటున్నారంటే..??
IPL-2021: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా..సెప్టెంబరు 21న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్యంగా ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు..మ్యాచ్ కు కొన్ని గంటల ముందు పంజాబ్ ఆటగాడు దీపక్ హుడా తన ఇన్ స్టా ఖాతాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేటు కారణంగా అతడికి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.