Team India Squad For WTC Final against New Zealand: ఒక్కో దేశంలో సిరీస్‌లు గెలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది భారత క్రికెట్ జట్టు. నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ప్రారంభం కానుంది.
Bombay High Court: బీసీసీఐకు బోంబే హైకోర్టు ఊరట నిచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజ్ దెక్కన్ ఛార్జర్స్ కేసులో బీసీసీఐకు పెద్దఎత్తున రిలీఫ్ లభించింది. 48 వందల కోట్లు చెల్లించకుండా ప్రయోజనం కలిగింది.
BCCI Lifts ban On Ankeet Chavan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL Spot Fixing) స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలు ఎదుర్కొన్న ముంబై మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ అంకిత్ చవాన్‌కు భారీ ఊరట లభించింది. అతడిపై విధించిన నిషేధాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎత్తివేసింది.
Team India announced 15 member squad for WTC final: సౌతాంప్టన్ లోని ఏజిస్ బౌల్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా నిర్వహిస్తోన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకుగానూ టీమిండియా 15 మంది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.
WTC Final 2021: సౌతాంప్టన్‌లో విరాట్ కోహ్లీ సహా భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ బ్యాట్ పక్కనపెట్టి బౌలింగ్ సైతం ప్రాక్టీస్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. BCCI షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ICC WTC Final India vs New Zealand: ఐసీసీ నిర్వహిస్తోన్న మేజర్ టీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్ లలో గత 18 ఏళ్లుగా టీమిండియాపై న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియా, కివీస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2021 Latest News Updates: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2021 సీజన్ మిగతా మ్యాచ్‌లను సెప్టెంబర్ 19న ప్రారంభించి అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహించాలని భావిస్తోంది. ఐసీసీ అందుకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదని అంతర్జాతీయ, జాతీయ మీడియాలో రిపోర్టు చేస్తున్నాయి.
IPL 2021 To Resume on September 19: ఐపీఎల్ సీజన్ 14 సెప్టెంబర్ నెలలో తిరిగి ప్రారంభం కానుందని తెలిసిందే. అయితే సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న మిగతా మ్యాచ్‌లు, అక్టోబర్ 15న ముగియనున్నాయి. IPL 2021 Final Match Date కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు శుభవార్త అందింది.
T20 World Cup 2021 Latest Updates: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తుది గడువు ఇచ్చింది. మరోవైపు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది.
IPL 2021 venue shifted to UAE: ఐపిఎల్ 2021 టోర్నమెంట్ కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మిగతా సీజన్ మ్యాచులను గతేడాదిలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (IPL 2021 UAE schedule) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు వార్తలొచ్చాయి.
IPL 2021 Suspension: ఏడు మ్యాచ్‌లలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం 37 పరుగులు మాత్రమే చేసి తన అభిమానులను నిరాశపరిచాడు. సీజన్ సెకండాఫ్‌లో ధోనీ అత్యుత్తమ ఆటతీరును చూస్తామని సీఎస్కే పేసర్ దీపక్ చాహర్ స్పోర్ట్స్‌కీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించాడు.
తొలుత సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ సీజన్ 14 మిగతా మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసఐ, ఐపీఎల్ పెద్దలు భావించారు. కానీ ఆ సమయానికి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ షెడ్యూల్ పూర్తికాదన్న కారణంగా మూడో వారంలో ఐపీఎల్ 2021 మిగతా సీజన్ ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని ఓ అధికారి వెల్లడించారు.
BCCI to donate 2000 oxygen concentrators: న్యూ ఢిల్లీ: కరోనాపై పోరులో యుద్ధం చేస్తోన్న మన దేశానికి మరోసారి తమ వంతు సహకారం అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగానే 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
IPL 2021 Latest News: టీమిండియా జూన్ 18 నుంచి ఇంగ్లాండ్ టూర్ ప్రారంభించనుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ పూర్తి అయిన వెంటనే విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ను ఆగస్టు 5 నుంచి ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్, ఫైనల్ నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తోంది.
IPL 2021 Latest News: కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లను నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ మిగతా సీజన్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.
IPL 2021 Players COVID-19 Vaccine: కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఎలాగైనా ఒప్పించి కరోనా టీకాలు ఇప్పించాలని భావించాయట. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందుగానే ఆటగాళ్లకు కరోనా టీకాలు ఇప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇండియన్ ప్రీలియర్ లీగ్ (IPL) నిర్వాహకులు భావించినట్లు తెలుస్తోంది.
IPL 2021 Latest News: ఆటగాళ్లు, కోచ్‌లు, వ్యక్తిగత సిబ్బంది, మైదాన సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ 2021ను భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరవధికంగా వేయడం తెలిసిందే. అయితే ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
IPL 2021 in India Is The Big Mistake: గతంలో పరిస్థితులు అనుకూలించిన పక్షంలో విదేశాలలో ఐపీఎల్ సీజన్లు ఏ ఆటంకం లేకుండా నిర్వహించారు. కానీ తొలిసారిగా ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో ఐపీఎల్ అనేది సరైన నిర్ణయం కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.