Surya kumar Yadav: ఐపీఎల్-2022లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఈ సీజన్‌కు దూరమైయ్యాడు. ఈటోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన తొమ్మిదింటిలో ఓడిపోయి..రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది.
Msk Team For T20 World Cup: ఆసియా కప్ కంటే ముందే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలన్నారు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కే ప్రసాద్. అలా అయితే కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పరుగులు సాధిస్తాడని చెప్పాడు.
Sourav Ganguly about Virat kohli: ఐపిఎల్ 2022 లో విరాట్ కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీని ఎంపిక చేస్తారో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తాజాగా ఈ అంశంపై స్పందించాడు.
IPL Venues: ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉన్న జట్లు పుంజుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకొస్తున్నాయి. ముంబై, చెన్నై జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.
BCCI allows 50 percent Occupancy: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఇకనుంచి క్రికెట్ స్టేడియంలలో 50 శాతం ఆక్యుపెన్సీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
BCCI likely to starts Women's IPL in 2023. మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. 2023లో మహిళల ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందని బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
IPL 2022: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022 మాత్రం విభిన్న మార్పులతో ఉండనుంది.
జులై 22 నుండి టీమిండియా వెస్ట్ ఇండీస్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడనుందని.. దీనిలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల ఉండనున్నట్లు ట్రినిడాట్ అండ్ టొబాగో అనే వెబ్ సైట్ తెలిపింది.
గత రెండు సీజన్ లు కరోనా కారణంగా అభిమానుల లేకుండానే గడిచాయి, కానీ ఈ సారి 25శాతం మంది ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తతో క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.
IPL 2022 New Rules: ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభానికి ఎంతో సమయం లేదు. మరో నాలుగురోజుల్లో అట్టహాసంగా ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈసారి ఐపీఎల్ గతంతో పోలిస్తే..కాస్త విభిన్నం. ఎలా ఉండబోతోంది, కొత్తగా వచ్చి చేరిన నిబంధనలేంటో తెలుసుకుందాం..
ఐపీఎల్ లో ఇప్పటివరకు మొత్తం 14 ఎడిషన్లు జరిగాయి. ఇందులో కేవలం ఆరు జట్లు మాత్రమే టైటిళ్లను సాధించాయి. అయితే అన్ని సీజన్లలో ఆడిన ఓ మూడు జట్లు మాత్రం అంతిమ విజయాన్ని ఇంకా రుచి చూడలేదు. మరి ఆ మూడు జట్లేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఐపీఎల్ ఆరంభసీజన్ లో టోర్నీని లిఫ్ట్ చేసిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత జరిగిన ఏ సీజన్ లోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. స్టార్ బ్యాట్స్ మెన్లు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. కనీసం ఈ సారైనా రాజస్థాన్ రాయల్స్.. టోర్నీ విజేతగా నిలుస్తుందా.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
IPL 2022 New Rules: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 కోసం బీసీసీఐ కొత్త నియమావళి రూపొందించింది. బీసీసీఐ రూపొందించిన కొత్త నియమావళి వివాదాస్పదంగా మారుతోంది. ఆటగాళ్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ఈ నెల (మార్చి 26) న ప్రారంభం కానున్న ఐపీఎల్ మెగాటోర్నీ టీమ్ లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు షాక్ ఇస్తున్నారు.. ఒకరి తరువాత ఒకరు టోర్నీ నుండి వీడుతున్నారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఆటగాళ్లు టోర్నీకి దూరం అవ్వటంతో ఫ్రాంఛైజీలు తలలు పట్టుకుంటున్నాయి.
IPL 2022 Schedule: యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చ్ 26న ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ ఐపీఎల్ 14 విన్నర్, రన్నర్ల మధ్య జరగనుంది.
RuPay as Official Partner for TATA IPL 2022: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) మూడేళ్ల పాటు ఐపీఎల్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. కానీ జట్టు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి షాకింగ్ నిర్ణయాలతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.