Staff Scared After Enters Snake Into Hair Saloon: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణం వేడిగా తయారవడంతో ఉక్కపోతకు భరించలేక పాములు జనజీవనంలోకి వస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఉన్న హెయిర్ సెలూన్‌లోకి పాము దూసుకురావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Doctors Forgot Surgical Needle In Body Woman Patient Gets Rs 5 Lakh Compensation: వైద్య వృత్తికే కొందరు వైద్యులు కళంకం తెస్తున్నారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్యులకు వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది.
Ola And Uber Service: బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి బైటకు వెళ్లేందుకు చాలా సేపు ఓలా యాప్ లో కారు కోసం ట్రై చేశాడు. కానీ ఎంతసేపు చూసిన కూడా కారు మాత్రం అందుబాటులోకి రాలేదు. దీంతో చివరకు ఉబర్ యాప్ ఓపేన్ చేశాడు. అప్పుడు ఓలా, ఉబర్ లలోని మెస్సెజ్ లు చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.
Angry With Work Pressure:బెంగళూరులో ఇద్దరు మార్కెటింగ్ ఎంప్లాయిస్ లు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పని ప్రదేశంలో సీనియర్ ఉద్యోగులు,కొన్నిరోజులుగా ఇద్దరు సహోద్యోగులను ప్రతివిషయంలో వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఒత్తిడికి గురైన వారు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
Bengaluru Chariot Collapses: బెంగళూరు (రూరల్)లోని హుస్కూర్ మద్దూరమ్మ దేవాలయం జాతర వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలన నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని రథోత్సవం వేడుక ప్రారంభమైంది. కానీ ఇంతలో ఊహించని ఘటన జరిగింది.
Bengaluru School Girls Fight: బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు స్కూల్ ఎదుట నానా రచ్చ చేశారు. తమలో తామే కసితీరా కొట్టుకున్నారు. జుట్టు జట్టు పట్టి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.