Is Lemon Good For High BP: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Exercises for High B.P
మనలో చాలామంది బాధపడుతున్న ప్రధాన సమస్య రక్తపోటు. రక్తపోటు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు గుండెపోటు, స్ట్రోక్స్ ,పెరాలసిస్ వంటివి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ హై బీపీని తగ్గించుకోవడానికి మాత్రలు ఒకటే పరిష్కారమా అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. మరి ఎటువంటి మందులు లేకుండా.. చాలా హెల్దీ వేలో ఈ రక్తపోటుని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకుందామా?
Low BP Remedy: ఆధునిక జీవన విధానంలో రక్తపోటు ప్రధాన సమస్యగా మారింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కాగల సమస్య. అందుకే ఈ సమస్యను సకాలంలో నియంత్రించగలగాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Blood Pressure Diet: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థ జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ సమస్యల్లో ముఖ్యమైంది, ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. ఈ ఒక్క సమస్య ఇతర సమస్యలకు కారణం కావచ్చు.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం అత్యంత ప్రమాదకరం. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ఈ ప్రమాదకర వ్యాధులకు కారణం. అందుకే వీటి నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
High Blood Pressure: ఆధునిక పోటీ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది అధిక రక్తపోటు. నిర్లక్ష్యంగా ఉంటే ఈ సమస్య ప్రాణాంతకం కాగలదు
Blood Pressure: ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది డైటింగ్ చేస్తుంటే మరి కొంతమంది వాకింగ్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇంకొంతమంది వ్యాయామం లేదా యోగాలు అనుసరిస్తుంటారు.
Blood Pressure Control: రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అల్పాహారంలో తప్పకుండా చిరుధాన్యాలతో చేసిన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
Peanuts For Blood Pressure: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతిరోజు వేయించిన వేరుశెనగను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Hypertension Home Remedies: ప్రస్తుతం చాలామందిలో అధిక బీపీ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల బారిన పడ్డవారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈ చిట్కాలను పాటించడం వల్ల బీపీ నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Beetroot Juice For Control Blood Pressure: వాతావరణం లోని మార్పుల కారణంగా ప్రస్తుతం చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ క్రింద పేర్కొన్న జ్యూస్ ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.
Morning Drink For High Blood Pressure: అధిక రక్తపోటు కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి తోడు బరువు కూడా పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఈ చిట్కాలు పాటించండి.
Blood Pressure: ఆధునిక జీవనశైలిలో ఎన్నో వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం..
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లతో ఉత్పన్నమయ్యే వ్యాధుల్లో ఒకటి కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే ఇతర వ్యాధులకు కారణమౌతుంది. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ చెక్ చేస్తుండాలి.
Control High Blood Pressure In 3 Minutes: బీపీ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ దోసకాయ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది.
Corn Health Benefits: ఆధునిక జీవనశైలి వ్యాధులైన అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
High Blood Pressure: అధిక రక్తపోటు ఓ ప్రధానమైన సమస్య. దీన్ని నియంత్రించడం చాలా కష్టం. మనం పడుకునే విధానం రక్తపోటును పెంచుతుంది. అందుకే రక్తపోటు నియంత్రించాలంటే..కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. ఇవి పాటిస్తే సులభంగా రక్తపోటును నియంత్రించవచ్చు.
Blood pressure: అధిక రక్తపోటు అనేది ఓ సైలెంట్ కిల్లర్. మీరు కూడా హై బీపీ రోగి అయితే..కొన్ని చిట్కాలతో రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును నియంత్రించే పద్ధతులేంటో తెలుసుకుందాం..
Lifestyle Diseases: ఆధునిక జీవితంలో ఎదురౌతున్న వ్యాధులు లైఫ్‌స్టైల్ వ్యాధులు. ఇంచుమించు అందరూ ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. అసలీ లైఫ్‌స్టైల్ వ్యాధులేంటి, ఎలా నియంత్రించాలనేది తెలుసుకుందాం.
Healthy Heart: గుండె శరీరంలోని అతి ముఖ్యమైన అంగం. మొత్తం శరీర ప్రక్రియ అంతా ఆ గుండెపైనే ఆధారపడి ఉంది. ఏ చిన్న పొరపాటు చేసినా గుండెపై ప్రభావం పడుతుందని గమనించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.