సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు.
బాలీవుడ్ యువనటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ఆరోపణలు ఎదుర్కొంటూ.. అతనికి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అతని ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) కి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) రియా చక్రవర్తిని మూడు రోజులపాటు వరుసగా ప్రశ్నించిన అనంతరం ఈ నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వోద్యోగాలు, అడ్మిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు విభాగాల్లో మరాఠా కోటాపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.
తల్లితండ్రులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నా.. లేదా విడాకులు తీసుకొని ఉన్న సందర్భాల్లో 18 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కుమార్తెకు కూడా తన తండ్రి నుంచి భరణం అడిగే హక్కు ఉందని బాంబే హైకోర్టు పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.