Broccoli Fry Recipe: బ్రోకోలి ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీని సలాడ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే బ్రోకోలితో ఫ్రై కూడా తయారు చేసుకోవచ్చు. దీని ఎలా తయారు చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
శరీర ఎదుగుదల, నిర్మాణానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇందులో కీలకమైంది విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్. ఎంజైమ్స్ పని చేయడానికి, వివిధ సెల్యులర్ పనితీరుకు ఇది చాలా అవసరం. శరీరంలోని కార్బోహైడ్రేట్స్ బర్న్ చేయాలంటే అన్ని రకాల పోషకాలు అవసరమౌతాయి. అందులో ముఖ్యమైంది విటమిన్ బి లేదా రిబోఫ్లెవిన్. రిబోఫ్లెవిన్ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తింటే మంచిదో తెలుసుకుందాం.
Broccoli And Egg Salad: బరువు తగ్గాలనుకొనేవారు ప్రతిరోజు ఈ సలాడ్ తినడం వల్ల సులువుగా రెండు కిలోల బరువును తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా మరే ఇతర కారణాలతో అందరిలో జ్ఞాపకశక్తి లోపిస్తోంది. ఏ విషయం గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మెదడు పనితీరు మందగిస్తోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు డైట్లో చేర్చితే మీ జీవన విదానమే మారిపోతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. ఈ క్రమంలో 5 రకాల సూపర్ ఫుడ్స్ మీ గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుతాయి. ఈ ఐదు సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం.
మధుమేహానికి దారితీసే ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడమే. ఆహారపు అలవాట్లను మార్చితే డయాబెటిస్ ముప్పును తగ్గించవచ్చు. ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ముప్పును చాలావరకూ దూరం చేయవచ్చు. మరెందుకు ఆలస్యం...ఇవాళే మొదలెట్టండి
చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.
Iron Deficiency: మనిషి ఆరోగ్యంగా, ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే చాలా అంశాలు ప్రభావితమౌతుంటాయి. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్ తప్పకుండా అవసరమౌతాయి. ఇందులో ఏవి లోపించినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే పోషకాల లోపం లేకుండా చూసుకోవడం చాలా అవసరం.
Broccoli Health Benefits: బ్రోకలీ మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయ. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యని ఎంతో మేలు కలుగుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బ్రకోలీ యొక్క అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం
Broccoli Benefits: బ్రోకలీని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు ఎముకలను బలంగా చేసేందుకు కూడా సహాయపడతాయి.
మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకర జీవన శైలి వలన వృద్ధుల్లోనే కాదు యువకులలో జుట్టు తెల్లబడుతుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గిపోతుంది.
Flavonoids: మనిషి శరీర నిర్మాణంలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఎదుగుదలకు కారణమౌతుంటాయి. ఈ పోషక పదార్ధాల్లో ముఖ్యమైనవి ఫ్లెవనాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ అనేది పోలీఫెనోలిక్ కాంపౌండ్ గ్రూప్‌కు చెందింది. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Healthy Foods: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది లివర్. అందుకే లివర్ ఆరోగ్యంపై కూడా ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Healthy Foods: ఆధునిక జీవన విధానంలో చాలా మార్పులు వచ్చేశాయి. బిజీ లైఫ్ కారణంగా ఆహార పదార్ధాలపై శ్రద్ధ ఉండటం లేదు. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటిది తినకూడదనే ఆలోచన లోపిస్తోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు దరి చేరుతున్నాయి.
Protein Rich Foods for Vegetarians: సాధారణంగా ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ శాకాహారంలో ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయల్లో సైతం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఏయే కూరగాయల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయో తెలుసుకుందాం..
Cholesterol: వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ప్రదానమైన కారణం ఆహారపు అలవాట్లే. వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అందుకే తీసుకునే ఆహార పదార్ధాల ఎంపిక బాగుండాలి. అప్పుడే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలం.
Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Unknown Facts About Cauliflower: శీతాకాలంలో చాలామంది కాలీఫ్లవర్ ను అతిగా వినియోగిస్తుంటారు. అయితే ఇలా దానితో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని అంటున్నారు.
Green Vegetables: సంపూర్ణ ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనచేతుల్లోనే ఉంటుంది. ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఆ ఆరోగ్యం మీ సొంతమౌతుంది. ఇందులో ముఖ్యమైనవి గ్రీనీ వెజిటెబుల్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.