చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా కన్పించే సమస్య విటమిన్ డి లోపం. ఇది లోపించడం వల్ల మనిషి బలహీనమైపోతాడు. కీళ్ల నొప్పుులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలుంటాయి. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. దీనికోసం 5 బెస్ట్ న్యూట్రియంట్లు డైట్లో చేర్చాల్సి ఉంటుంది.
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
Sesame Seeds: నువ్వులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు.. ఉదయాన్నే ఆ నువ్వులను తిని.. ఆ నీటిని తాగితే.. ఎక్కడలేని పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఈ నువ్వుల నుంచి కాల్షియం.. సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు .
Jamun fruit.. నేరేడు పండు పోషకాల గని.. అయితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అంది.. లాభం కలగాలి అంటే నేరేడు పండు తిన్న వెంటనే పసుపు, ఊరగాయ, పాలు వంటివి తీసుకోకూడదు.
చిన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో వివిధ రకాల పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వాస్తవానికి ఈ పోషకాలు మనం తీసుకునే ఆహార పదార్ధాల్లోనే ఉంటాయి. కానీ బిజీ లైఫ్ కారణంగా హెల్తీ ఫుడ్ తినకపోవడంతో పిల్లల్లో పోషకాలు దూరమౌతున్నాయి. అలాంటిదే కాల్షియం. కాల్షియం లోపం దూరం చేయాలంటే డైట్లో ఈ పదార్ధాలు తప్పకుండా ఉండాలి.
Calcium Rich Foods: సరైన ఆహారం తింటూ సరైన ఎక్సర్సైజ్ చేస్తే మీ ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. క్యాల్షియం ఎముక ఆరోగ్యానికి పని తీరుకు ఎంతో అవసరం. కొంతమందిలో 30 వయసు రాగానే ఎముకలు కరిగిపోవడం, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా విరిగిపోవడం అంటే సమస్యలు చూస్తూ ఉంటాం.
Calcium Rich Foods: మన శరీరంకి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం కొరత ఉంటే ఎముకలకి సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా కాల్షియం కోసం కేవలం పాలు మాత్రమే తాగాల్సిన అవసరం లేదు. పాల బదులు కాల్షియం ఎక్కువగా ఉండే వేరే ఆహార పదార్థాలను తీసుకున్నా కూడా సరిపోతుంది.
Nutritional Deficiencies: మహిళలు ఇంట్లో అందరి ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కానీ తరచూ తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మర్చిపోతారు. అందుకే వాళ్లలో కామన్ గా కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ గుర్తించవచ్చు. అయితే ఇది అలాగే కొనసాగితే చాలా ప్రమాదం. అసలు ఆ డెఫిషియన్సీస్ ఏవి?వాటిని ఎలా గుర్తించవచ్చు? తెలుసుకుందాం.
Calcium Rich Food: ఏదైనా ఒక బిల్డింగ్ దృఢంగా నిలబడాలి అంటే పునాది ఎంత ముఖ్యమో మన శరీరం దృఢంగా ఉండాలి అంటే ఎముకల దృఢత్వం అంత ముఖ్యం. ప్రస్తుతం చాలామంది కాల్షియం డెఫిషియన్సీ తో బాధపడుతున్నారు దీని ప్రభావం నేరుగా మన ఎముకలపై పడుతుంది. బోన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందామా..
Strong Bones: నిత్య జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అందులో ముఖ్యమైంది ఎముకల బలహీనత. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువే కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
Side Effects of Green Tea: గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు.
Healthy Bones: మనిషి శరీర నిర్మాణంలో ఎముకలు అత్యంత కీలకం. బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చేవరకే ఎముకల ఎదుగుదల, పటిష్టత ఉంటుంది. ఆ తరువాత ఆ ఎముకల సంరక్షణ మన చేతుల్లో ఉంటుంది. దీనికోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Calcium Deficiency: ఎముకల బలోపేతానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపముంటే బోన్స్ బలహీనమైపోతాయి. కాల్షియం లోపం కారణంగా..రికెట్స్, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి.
Almond Benefits: మెరుగైన ఆరోగ్యానికి అద్భుతమైన పరిష్కారం బాదం. బాదం క్రమం తప్పకుండా తింటే చాలా ప్రయోజనాలున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా డయాబెటిస్ రోగులకు అత్యంత లాభదాయకం. ఆ వివరాలు మీ కోసం
Calcium Rich Foods: శరీరంలో కాల్షియం కొరతగా ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది బాడీలో పెద్ద పరిమాణంలో కనిపించే ఖనిజం. ఇది శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది.
డయాబెటిస్ (Diabetes ) లేదా షుగర్ లేదా చెక్కర వ్యాధి.. లేదా మధుమేహం.. పేరు ఏదైనా ఈ సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ వెళ్లే అవకాశం లేదు. లేదా చాలా తక్కువ. ఎందుకంటే డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. మనలో చాలా మందికి రక్తంలో చెక్కర శాతం పెరిగితే ఎంత ప్రమాదమో తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.