Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. గులాబీ బాస్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. ఏకీ పారేశారు. మళ్లీ తెలంగాణలో కేసీఆర్ మొక్క మొలవనివ్వనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
CM Revanth reddy fires on kcr: సీఎం రేవంత్ రెడ్డి గులాబీ బాస్ పై రెచ్చిపోయారు. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు రచ్చగా మారాయని తెలుస్తొంది.
kcr fires on congress govt: మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. రేవంత్ లా తనకు తిట్టడం బాగా వచ్చని, రాత్రి మొదలెడితే తెల్లందాక తిడ్తానని సెటైర్ లు పేల్చారు. ప్రజలు గెలిపించింది బూతులు మాట్లాడేందుకు కాదని సీఎంకు చురకలు పెట్టారు.
KTR Vs Revanth Reddy: హుజురాబాద్ లో దళిత బంధు పథకం రానివారంత ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని వారికి దళిత బంధు స్కీమ్ కోసం నిధులు విడుదల చేయాలని నిరసలను తెలిపారు. దీంతో ఇది కాస్త ఉద్రిక్తంగా మారింది.
kcr reentry in politics: బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్ లతో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారాయి.
Delhi news: తెలంగాణ సీఎం కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే తెలంగాణలో వరుసగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తో పాటు, మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
Pocharam Srinivas Reddy: గులాబీ బాస్ కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ లోకి చేరిపోయిన నేపథ్యంలో..తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఊహించని షాక్ ఇచ్చారు.
Mp election results 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ కట్టబెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులను ఏకం చేశారన్నారు.
TS Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను గులాబీ బాస్ కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను మరోకసారి గుర్తు చేసుకున్నారు.
Brs Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆరు గ్యారంటీల పథకంపై నా ఛాలెంజ్ కు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు.
Mahabubabad Congress Meeting: సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈనేపథ్యంలో జరిగిన సభలో జనాలు లేక సీఎం రేవంత్ అరగంటపాటు బస్సులోనే ఎదురుచూసినట్లు తెలుస్తోంది. స్థానిక నేతలపై గుర్రుగా కూడా ఉన్నట్లు సమాచారం.
MLA Prakash Goud: గులాబీబాస్ కు వరుస షాక్ లు తగలడం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ కీలక నేతుల కాంగ్రెస్ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.
Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.