TRS to BRS Party Name Change: టీ.ఆర్.ఎస్ పార్టీ నుంచి బీ.ఆర్.ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న సమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కి తెలియజేస్తూ టీఆర్ఎస్ కీలక నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఉన్నతాధికారులను కలిశారు.
TRS to BRS: 21 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చరిత్రలో మరో కీలక అడుగు పడింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy slams KCR, BRS: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
CPI Narayana: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ పేరు మార్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాడని సీపీఐ నారాయణ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.
BRS Gets HD Kumaraswamy's Support: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జేడీఎస్ పార్టీ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభినందించారు.
KCR Changes TRS to BRS: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం వెనుక ఉన్న కుట్ర ఇదేనంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. దసరా పండుగ రోజున కొత్త న్యూస్ చెప్పబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో..టీఆర్ఎస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీాాాాాాఅర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ దసరా రోజున రిలీజ్ కానుంది. విజయదశమి పర్వ దినాన పార్టీ విస్టృత స్థాయి సమావేశం అనంతరం కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు గులాబీబాస్.
KCR's New Party : తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టుగా గత కొద్ది రోజులుగా వింటూ వస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు తరచుగా కీలక ప్రకటనలు చేస్తూ వస్తోన్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయి రాజకీయాల కోసం కొత్త పార్టీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.
KCR BRS PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశంలో మరో కొత్త పార్టీకి స్కోప్ ఉందా..తెలంగాణ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో కేసీఆర్ రాణించగలరా అన్న చర్చ సాగుతోంది.జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయం వెనుక ఆయనకున్న ధైర్యం ఏంటన్న చర్చ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.