Ex MP Ponguleti Srinivasa Reddy react on BRS party change rumors. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు.
Bandi Sanjay slams CM KCR: తెలంగాణలో ఇక ఓట్లు అడిగే హక్కు సీఎం కేసీఆర్ కి లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అలాగే వదిలేశారని.. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి ప్రధాని మోదీనే నిధులు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందంటూ ఏమీ లేదని మండిపడ్డారు.
Thota Chandrasekhar to Join BRS: బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా బిఆర్ఎస్ పార్టికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షుడు సైతం ఖరారైనట్టు తెలుస్తోంది.
Rythu Bandhu money credited Telangana farmers accounts. తెలంగాణ రైతులకు శుభవార్త అందింది. యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది తెలంగాణ రైతులకు రైతుబంధు సాయం కాసేపటి క్రితమే అందింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు షాక్ ఇచ్చాయి. బండి ఇలాఖాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది.
BRS Party Leaders to focus on expand BRS party. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు బీఆర్ఎస్ నేతలు సమయాత్తమయ్యారు. ఇందుకోసం పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.
భారత రాష్ట్ర సమితి అయితే ఏర్పాటైంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేసేది, కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పేది ఎప్పుడనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దీనికి సమాధానంగానే డిసెంబర్ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
Revanth Reddy: టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తాజాగా విచారణకు వచ్చింది.
Minister KTR absence from BRS national Office launch in Delhi. నేడు ఢిల్లీలి జరిగే బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంబోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజారుకాలేకపోతున్నారు.
ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని భారీఎత్తున ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్న గులాబీ నేతలకు ఢిల్లీ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ఎన్డీఎంసీ సిబ్బంది తొలగించారు.
Mlc Kavitha On Bandi Sanjay: బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ఎక్కడానికి తన 12 ఏళ్ల కష్టం ఉందని.. ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవడానికి భయపడ్డ వాళ్లు ఇవాళ బతుకమ్మను అవమానిస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.
CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్తున్నారు. కేసీఆర్ ఎప్పటిలాగే ఈ పర్యటనలోనూ వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలోనే బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ కీలక మంతనాలు జరపనున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో ఇదే ఆందోళన నెలకొంది ఇప్పుడు.
BRS vs Ysrcp: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్పై వివిధ పార్టీల నేతలు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
c తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను సీబీఐ విచారించడం.. మళ్లీ నోటీసులు జారీ చేసిన తరువాత ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.