Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఎక్కడ్నించి మొదలవుతుంది, ఎప్పట్నించనే వివరాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Lokesh Met Amit Shah: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ వ్యవహారాల కంటే కుటుంబ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో కలిసి హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇందుకు ఉదాహరణ.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్డడీ పిటీషన్లపై విచారణ ముగిసింది. మరోవైపు స్కిల్ కేసులో లోకేశ్‌కు స్వల్ప ఊరట లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Nandamuri vs Nara: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ పార్టీలో భద్రత కొరవడింది. బావా బావమరుదుల మధ్యే నమ్మకం లేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. అసలేం జరిగిందంటే..
Times Now Survey: ఏపీలో ఎన్నికలపై మరో జాతీయ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాల అనంతరం జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలుస్తోంది.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్వాష్ నిలబడుతుందా, తిరస్కరణకు గురి కానుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
Chandrababu Strike: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. గాంధీ జయంతి రోజున ఒక్కరోజు నిరాహార దీక్షకు సంకల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Caveat Petition: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు విషయంలో ఏపీ ప్రభుత్వం మరింత పగడ్బందీగా వ్యవహరిస్తోంది. చంద్రబాబుని మరింత ఇరుకున పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అటు బెయిల్ ఇటు క్వాష్ పిటీషన్లపై విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదుల మద్య తీవ్రమైన వాదనలు జరిగాయి.
Central Jail: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటుచేశారు. వైద్యబృందం వివరాలు ఇలా ఉన్నాయి..
Lokesh Delhi Tour: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై నేషనల్ మీడియాకు వివరించనుంది. అసలేం జరిగింది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TDP-Janasena Alliance: జనసేన-తెలుగుదేశం బంధంపై స్పష్టత వచ్చేసింది. ఇన్నాళ్లూ చర్చలకే పరిమితమైన అంశంపై జనసేనాని వివరణ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తుుపై స్పష్టమైన ప్రకటన చేశారు.
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా పడటంతో నిరాశ ఎదురౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన చంద్రబాబు వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయంటున్నారు ఆ సీబీఐ మాజీ డైరెక్టర్. అసలేం జరిగింది, పూర్తి వివరాలు మీ కోసం..
Balakrishna: చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబం తెరపైకి వచ్చి ముక్తకంఠంతో ఖండిస్తున్నా తెరవెనుక వేరే జరుగుతోందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.