Andhra Pradesh Theatres: ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం (ఫిబ్రవరి 18) నుంచి 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లను కొనసాగించేందుకు అనుమతి లభించింది. థియేటర్ కు వచ్చే ప్రతి ప్రేక్షకుడు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించాలని సినిమా టికెట్ ధరలపై వేసిన స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. మూవీ టికెట్ కొత్త ధరలపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని కమిటీ వెల్లడించింది.
Talasani Srinivas Yadav Reacts On Rumours Of Movie Theatres Shut Down: దాదాపు 18 రాష్ట్రాలలో కొత్త రకం కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లు మరోసారి మూత పడనున్నాయని ప్రచారం జోరందుకుంది.
ఒకవైపు సంక్రాంతి పండగ, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో మార్చి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవల అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు ( Unlock 5.0 guidelines ) విడుదల చేసిన కేంద్రం.. అక్టోబర్ 15 తర్వాత పలు వెసులుబాటులు కల్పించింది.
COVID-19 cases in West Bengal: అక్టోబర్ 1 నుంచి పశ్చిమ బెంగాల్లో సినిమా హాల్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్ పునఃప్రారంభించుకునేందుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి ( CM Mamata Banerjee ) ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే నెల నుంచి మ్యూజిక్ షోలు, డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యాజిక్ షోలకు ( musical, dance and magic shows ) కూడా అనుమతి ఇస్తామని మమతా బెనర్జీ స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.