Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Telangana Group2 exams: తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ లను వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులో మరల ఎగ్జామ్ లను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక రైతు.. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చారు.
Hyderabad: నిరుద్యోగుల అంశం చిలికి చిలికి తుఫాన్ లో మారుతుందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే నిరుద్యోగులు డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీరి నిరసనలు సైతం పీక్స్ కు చేరిపోయాయి.
Telangana secretariat news: తెలంగాణలో సచివాలయం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి అనేక శాఖాధికారులతో తెలంగాణలోని పలుసమస్యలపై రివ్యూ ను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, బీసీ సంఘాల నేతలు నిరసనలు తెలియజేస్తామని ప్రకటించారు.
Telangana Groups and DSC Issue: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క సంచలన ప్రకటనల చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరంలేదని, రాబోయే రోజుల్లో మరిన్నినోటిఫికేషన్లు ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు.
Groups and DSC Aspirants Protest: నిరుద్యోగ యువకులు కొన్నిరోజులుగా కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన విధంగా గ్రూప్స్, డీఎస్సీ పోస్టుల సంఖ్యలను పెంచి మరల నోటీపికేషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
DSC And Groups Aspirants Protest: డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదా వేసి, పోస్టుల పెంచిన తర్వాత నోటిఫికేషన్ లను వేయాలని కూడా నిరుద్యోగులు కొన్ని రోజులుగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. కొన్నిరోజులుగా తెలంగాణలోని బస్సులన్ని ఫుల్ గా ఉంటున్నాయి. చాలా మంది మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్నారు. మరికొందరు టికెట్ కు సరిపడ చెంజ్ లేక ఇబ్బందులు కూడా పడుతున్నారు.
CM Revanth Reddy: తెలంగాణకు కొత్త పోలీస్ బాస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఏపీ క్యాడర్ కు చెందిన జితేందర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఫిషియల్ ప్రక్రియ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది.
Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.
Siddharth Bharateeyudu 2: తాజాగా హైదరాబాద్ లో ..జరిగిన ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కౌంటర్ వేశారు అని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ తాజాగా సిద్ధార్థ్.. ఒక వీడియో చేసి విడుదల చేశారు. తన పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి.. ఉంది అని.. క్లారిటీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.