Dharmapuri Aravind vs Kavitha: ఆ 50 మంది టిఆర్ఎస్ నాయకులని తనపైకి ఉసిగొల్పి ఇంటికి దాడికి పంపించింది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని అరవింద్ తన ఫిర్యాదు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తన ఇంటిపై దాడి ఘటనకు బాధ్యురాలైన కల్వకుంట్ల కవితపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మపురి అరవింద్ బంజారాహిల్స్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Trs Party: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మెన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ చేరికల కమిటి చైర్మెన్ ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటనలో ఆయనతో ఉన్నారు పుట్ట మధు. దీంతో ఆయన బీజేపీలోచేరడం ఖాయంగా కనిపిస్తోంది.
మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ పరువు తీసేశారు. సభా వేదికపై ఏం జరుగుతుందో అర్ధం కాక రాహుల్ ప్రశ్నార్ధకంగా ముఖం పెట్టి..ప్రశ్నించడం స్పష్టంగా చూడవచ్చు. జాతీయ గీతం అనిచెప్పి..మరేదో విన్పిస్తూ గందరగోళానికి దారితీశారు.
Dhamnagar Bypoll: దేశంలోని వివిధ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి..సమీప అభ్యర్ధి నోటాపై 12 వందల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎక్కడ జరిగింది..ఆ వివరాలు మీ కోసం..
Congress Party: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
South Indian Congress Presidents: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎం మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల అనంతరం పార్టీకు గాంధీయేతర, దక్షిణాది వ్యక్తి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షులుగా దక్షిణాది వ్యక్తులు ఎవరెవరు పనిచేశారో తెలుసుకుందాం.
Rahul Gandhi on Congress Party: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే నడవాల్సి ఉంటుందని కొందరు చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Mallikharjuna Kharge in Congress President Post Race : కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలోకి మరో కొత్త నేత ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న మల్లిఖార్జున ఖర్గే సైతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు.
Revanth Reddy About Chandrababu Naidu: తాను టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని కామెంట్స్ చేస్తున్నారు కానీ తనని కాంగ్రెస్ లోకి పంపించిందే చంద్రబాబు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఆ మాటకొస్తే.. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిన వాడే అని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
AP Politics: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయంగా వార్తల్లో నిలిచారు. గాడ్ ఫాదర్ సినిమాలోని ఓ డైలాగ్ గత రెండ్రోజుల్నించి రాజకీయంగా హీట్ పుట్టించగా..ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా నియమిస్తూ జారీ చేసిన కొత్త ఐజీ కార్డు చర్చనీయాంశమౌతోంది.
Will Rahul Gandhi become congress chief : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు దక్కనున్నాయా..? ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి.
Earlier, AICC announced the candidate of Congress party. Congress party has made an official announcement that it is fielding Palvai Sravanti as its candidate in the by-elections
Ghulam Nabi Azad Resign: కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 5 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.
Priyanka Gandhi: రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు.
మునుగోడు ఉప ఎన్నిక అసెంబ్లీ టికెట్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకు తలనొప్పిగా మారింది. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాకుండానే ఎవరికివారు టికెట్ తమదేనని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Govt schools in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న తీరు, పాఠశాలల్లో సౌకర్యాల లేమి, టీచర్ల కొరత వంటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టిసారించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.