The credit for many scams in the country goes to the Congress party. Pongleti Sudhakar Reddy has said that the people are going berserk for Prime Minister Modi's rule Said.
TRS leaders are reacting strongly to Rahul's comments. Minister Harish Rao tweeted that Rahul was the target. Harish Rao tweets to Rahul Gandhi that the farmers of Punjab, an agricultural-oriented state, have dragged the Congress party
Errabelli Dayakar Rao Slams Revanth Reddy: రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తోన్న మీతో పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్న ఆయన.. మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని నమ్మేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు.
Prashant Kishor: జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని తహతహలాడుతున్న పీకే.. కాంగ్రెస్ లో చేరడానికి ఈ కండీషన్లు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కోసం మిగితా పార్టీలతో బంధాలు కట్ చేసుకోవడానికి పీకే సిద్ధమయ్యారని చెబుతున్నారు.
2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే పీకే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచిన ప్రతిపాదనతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనం రపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆ పార్టీ ముఖ్య నేతలకు వివరించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వస్తోంది.
Petrol price hike: కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లపై ఓ ట్వీట్ చేశారు.. అందులో ఏముందంటే..
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.
Navjot Singh Sidhu: కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ చీఫ్ పదవకి రాజీనామా చేశారు. అంతకు ముందు ఉత్తరా ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.
Sonia Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ చర్యలు చేపటప్టింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా ఆదేశించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
Why Congress Party Lost UP elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షోకు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా కారణామా ? సర్వత్రా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. అటు పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయి.. ఇటు యూపీలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది హస్తం పార్టీ. ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌కి దక్కాయి.
AAP national party status: జాతీయ స్థాయి పార్టీగా అవతరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయంతో.. మరింత బలోపేతమైంది ఆప్. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇబ్బలేకపోయింది. అటు పంజాబ్ లోనే కాకూండా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటమిని చవి చూసింది.
Election Result 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పొందింది. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పారు.
Congress party Flag: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
D Srinivas: ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గురువారం సోనియా గాంధీతో భేటీ అయిన డీఎస్ సుదీర్ఘంగా ఈ విషయంపై చర్చించగా.. అందుకు అమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Vari Deeksha: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు దీక్ష ముగిసింది. రెండు రోజుల అనంతరం దీక్షను విమరించారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Congress on demonetisation: దేశాన్ని ఓ కుదుపునకు గురి చేసిన.. పెద్ద నోట్ల రద్దు నిర్ఱయానికి నేటితో ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.