Petrol from well: బావిలో నుంచి వస్తున్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు చుట్టుపక్కల వారు పొటీ పడ్డారు. ఇది ఆ నోట ఈనోట వెళ్లి పోలీసుల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
LPG prices, Petrol Prices, Power Bills: గ్యాస్ ముట్టుకుంటేనే పేలిపోతోంది. అగ్గి లేకుండానే పెట్రోల్ మండుతోంది. కేవలం స్విచ్ వేస్తేనే కరెంట్ షాక్ కొడుతోంది. ఇక, ఆర్టీసీ కూడా ఇటీవలే సైలెంట్‌గా ఝలక్ ఇచ్చింది. మొత్తానికి నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.
Petrol price hike: కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లపై ఓ ట్వీట్ చేశారు.. అందులో ఏముందంటే..
Petrol price Today: దేశంలో పెట్రోల్ ధరల మంట ఆగటం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో ధర పెరుగుతూ వాహనదారులకుకు మోయలేని భారంగా మారుతోంది. తాజాగా డీజిల్ ధరలు కూడా పలు నగాల్లో రూ.100 దాటింది.
Petrol price hike: పెట్రోల్, డీజిల్ ధరలు రేపటి నుంచి ఆకాశన్నంటున్నాయా? పెరుగుదలకు కారణాలు ఏమిటి? ధరలు ఎంత పెరగొచ్చు? అనే విషయంపై నిపుణుల విశ్లేషణ చూద్దాం.
Petrol prices in Tamilnadu: న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర మూడు రూపాయలు తగ్గిందని తెలిస్తే అవాక్కవడం ఖాయం. ప్రస్తుత పరిస్థితి అలాంటిదే మరి. తమిళనాడు ప్రజలకు తాజాగా అటువంటి పరిస్థితే ఎదురైంది.
ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన ఇంధనం ధరల్లో మళ్లీ క్రమక్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌లోని వివిధ నగరాల్లో శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.