Corona Jn.1 Precautions: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా కేసులు పెరగడమే కాకుండా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.
Covid19 Cases in India: కరోనా మహమ్మారి. రెండేళ్లు దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడించింది. ఇప్పుడు చాలాకాలం తరువాత మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ మరోసారి భయపెడుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Etihad Airways: ఒమిక్రాన్ వేరియంట్ భయం ఇప్పుడంతా వెంటాడుతోంది. అంతర్జాతీయ రాకపోకల విషయంలో వివిధ దేశాలు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎతిహాద్ ఎయిర్వేస్కు ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు నేపధ్యంలో ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఇండియా సైతం కొత్త ఆంక్షలు విధించింది.
JEE Mains Examinations 2021: జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు అందరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని ఎన్టీఏ సూచించింది.
Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. నిత్యం వైరస్ కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించకపోతే మరోసారి లాక్డౌన్ విధిస్తామన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.