Viral Video today: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ చిన్నారిని ఆవు ఎంతో ప్రేమగా లాలించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Lion Vs Cow Vs Farmer Video: సింహంతో ఒంటరిగా పోరాడాలంటేనే ఎన్నో గుండెలు ఉండాలి అంటారు. అలాంటిది బాగా ఆకలితో ఉన్న సింహానికే ఎదురెళ్లాడు ఓ రైతు. ఆకలితో ఉన్న ఓ సింహం ఆవును వేటాడి అడవిలోకి లాక్కెళ్లుతుండగా అప్పుడు వచ్చాడయ్యా రైతు ఆ ఆవు పాలిట దేవుడిలా.. తన చేత ఏ ఆయుధం లేకున్నా.. తన ధైర్యాన్నే ఆయుధంగా మలిచి సింహాన్ని ఎదురించడానికి ఒంటరిగా ముందడుగేశాడు.
Viral Video, Cow roming at Rajgarh Madhya Pradesh Government Hospital ICU. ఐసీయూలోకి ఓ ఆవు ప్రవేశించి.. దర్జాగా చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Crocodile Attacks Cow: నీళ్లు తాగడానికి వచ్చిన గోవుపై దాడి చేసిన మొసలి.. ఆ గోవుకు తప్పించుకునే అవకాశమే లేకుండా చేసింది. కానీ ఆవు కూడా ఏం తక్కువ తినలేదు.తన శక్తికి మించి పోరాడి మొసలికి షాక్ ఇచ్చింది.
Viral Video, Man kicked Cow with Foot, See What happen next. తనను కాలితో తన్నిన వ్యక్తిపై.. ఆవు కసితీరా పగ తీర్చుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Cow Funny Video, Calf kicking Two boys who teased her. షోలే చిత్రంలోని 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాట పాడుతూ ఓ యువకుడు .. ఆవు దూడను ఆటపట్టించగా అది అదిరే ఝలక్ ఇస్తుంది.
BJP MLA Rajasingh again fires on CM KCR over Cow slaughter. ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Gomatha Pooja: హిందూ మతంలో ఆవును తల్లిలా భావిస్తారు. ఆవులో ప్రత్యేక్షంగా 33 దేవతలు కొలువుదీరి ఉంటాయని హిందు పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే హిందూ మతంలో ఆవును ఓ దైవంగా భావించి పూజిస్తారు.
ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ డాక్టర్.. ఆవు పేడ తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పడమే కాకుండా అది నిజమని చెప్పడానికి తానే తిని చూపిస్తున్నాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే ముందుగా ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.