Techie Falls Victim To 11 Crore Cyber Fraud: ఒకడు ఎదుగుతుంటే వాడిని తొక్కేద్దామనే నైజం మానవుడి నైజంగా మారింది. ఇదే తీరున ఒక సైబర్ క్రైమ్ జరిగింది. స్టాక్స్‌లో ఊహించని లాభం కురవడంతో ప్రత్యర్థులు కన్నేసి వారిని నట్టేటా మోసం చేశారు.
Youtuber Harsha sai case: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Tulam Gold Netizen Arrested By Cyber Crime Police: తెలంగాణ రాజకీయాలు కొండా సురేఖ చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా తులం బంగారం ఏమైందని ప్రశ్నించిన ఓ సామాన్యుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.
Cyber Crime in Telangana: ఆన్లైన్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే చాలు.. ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్‌గా చేసుకుని.. ఓటీపీ పేరుతో మోసాలకు తెరలేపారు. మీకు గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ చేసి ఓటీపీ అడిగితే అస్సలు చెప్పకండి.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ హ్యాకింగ్ బారినపడింది ( Union minister Kishan Reddy's personal website hacked ). పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్స్ కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పోస్ట్ చేసిన నేరం కింద ఇటీవలే అరెస్ట్ అయిన కత్తి మహేశ్‌ను ( Kathi Mahesh), మరో కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ( Cybercrime cops ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
కత్తి మహేష్ ( Kathi Mahesh ) అంటే అందరికి మొదటగా గుర్తొచ్చేది అతని కాంట్రవర్సీసే. కొబ్బరిమట్ట లాంటి సినిమాలో నటుడిగా, పెసరట్టు ( Pesarattu ) సినిమాతో డైరెక్టర్‌గా, బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్‌గా చేసిన కత్తి మహేష్ తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
యువతుల ఫోన్ నెంబర్లను సేకరించి వారి వాట్సాఫ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్న బీటెక్ స్టూడెంట్ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సామాజిక మాద్యమాలను(Social media) మంచికి ఉపయోగించుకుంటున్న వారు ఉన్న చోటే చెడుకు ఉపయోగించుకుంటున్న వారు కూడా ఉన్నారనే విషయాన్ని చాటిచెప్పుతూ తరచుగా పలు సైబర్ క్రైమ్ నేరాలు(Cyber crimes) వెలుగు చూస్తోన్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.