KCR About Telangana New Secretariat Building: అనేక త్యాగాలతో, శాంతియుత పార్లమెంటరీ పంథాతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా భారత దేశాన విరాజిల్లుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయం గురించి పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు.
Prakash Ambedkar About KCR: దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరం ఉంది. ఆ రెండో రాజధాని హైదరాబాద్ అయితేనే బాగుంటుంది అని ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రెండో రాజధాని అవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది నెరవేరాలని కోరుకుంటున్నా అని ప్రకాశ్ అంబేద్కర్ పేర్కొన్నారు.
Dr BR Ambedkar name to TS secretariat: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.
75th Independence Day: బ్రిటీషు చెర నుంచి దాస్య శృంఖలాల్ని తెంచుకున్న భారతదేశం వడివడిగా అడుగులేస్తూ..ఇప్పుడు 75వ వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. ఈ క్రమంలో బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే సమరయోధుల గురించి తెలుసుకుందాం..
ప్రముఖ చరిత్రకారుడు లోలపు తిరుపతి మాట్లాడుతూ.. అక్షరం అంటే ఘనీభవించిన జ్ఞానం అనీ నమ్మీ, ఆ అక్షర సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండి, సమాజంలో పేట్రేగిపోతోన్న అమానవీయ సామాజిక రుగ్మతలకీ, చాందస భావాలకి, దేశ ప్రజల్లో శీఘ్రగతిన పెరుగుతున్న సామాజిక అర్ధిక అంతరాలని, దుర్బర బహుజన జీవితాలని చూసీ కన్నీటితో విలపించి తల్లడిల్లిన దాతృత్వ హృదయం ఆ పునీత పుణ్య దంపతులు "భారత జాతి పితా మహాత్మ ఫూలే", "భారత మాత సావిత్రమ్మలదీ"! అని కొనియాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.