Drumsticks Benefits: మనిషి ఆరోగ్యానికి కారణమయ్యే పోషకాలు అన్నీ ప్రకృతిలో విరివిగా లభించేవే. అయితే ఏ పోషకాలు ఎందులో ఉంటాయో తెలుసుకుని తినగలిగితే ఇక ఆరోగ్యం ఎప్పటికీ ఫిట్ అండ్ హెల్టీగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drumsticks: ఆధునిక జీవన విధానంలో డయాబెటిస్ అతి ప్రమాదకర వ్యాధిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించడమే కాకుండా సరైన చికిత్స లేకపోవడం ప్రమాదకర పరిస్థితికి కారణం. అందుకే మధుమేహం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Drumsticks benefits: మునగకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇది ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. మునగకాయ తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
Diabetes Control: డయాబెటిస్ వంటి సీరియస్ వ్యాధులు సంభవిస్తే మందుల్లేకుండా నియంత్రణ కష్టమే. అయితే కొన్నిరకాల నట్స్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. డయాబెటిస్ నియంత్రణకు ఎలాంటి నట్స్ తీసుకోవాలో చూద్దాం..
Drumstick Benefits: ములగ చెట్టులో ప్రతీది ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిందే. డయాబెటిస్ నుంచి మేల్ ఇన్ఫెర్టిలిటీ వరకూ అన్ని సమస్యలకు సమాధానముంది ములగతో. ఆ వివరాలు మీ కోసం.
Drumsticks Benefits: కూరగాయలో మునగకు ఒక ప్రత్యేకత ఉంది. దీని వేరు నుంచి పండు వరకు ప్రతీది ఉపయోగపడుతుంది. దీనిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి. ఇది తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఓ సారి చూద్దాం.
Record Price for 1Kg Drumsticks: సాధారణంగా ఒక మునగాయ ధర రూ.10-రూ.15 వరకు ఉంటుంది. కిలోకి సుమారు 15 మునగాయలు తూగుతాయి. ఈ లెక్కన ఒక కిలో మునగాయలకు రూ.150 లేదా కాస్త ఎక్కువే ఉండొచ్చు. కానీ ఎన్నడూ లేనిది మునగాయ ధర ఇప్పుడు ఆకాశాన్నంటేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.